Category తెలంగాణ

దేవాదుల ప్రాజెక్టు పూర్తికి అత్యంత ప్రాధాన్యం

– తుంగతుర్తికి గోదావరి జలాలు – సూర్యాపేటలో రూ.2,392 కోట్లతో 3 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : తొమ్మిది జిల్లాలకు సాగునీటి ప్రయోజనం చేకూర్చే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం…

అమరదీపం వేదికగా చరిత్రాత్మక ఘట్టం

– ఉద్యమకారుల నడుమ ఘనంగా జాతీయ ప‌తాకావిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం(అమరదీపం) ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ వైభవంగా జరిగింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మరణలో, ఉద్యమకారుల…

మోదీ హయాంలో సర్వతోముఖాభివృద్ధి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించి ప్రపంచంలోనే 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు కొనియాడారు.…

సాగర్‌ ఆయకట్టుకు గోదావరి జలాలు

– రాజీవ్‌ ‌లింక్‌ ‌కెనాల్‌ ‌ద్వారా విడుదల – ఎమ్మెల్యే పాయంతో కలసి విడుదల చేసిన మంత్రి తుమ్మల భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేక పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాజీవ్‌ ‌లింక్‌ ‌కెనాల్‌ ‌ద్వారా గోదావరి జలాలు.. సాగర్‌…

బీజేపీ దురహంకారానికి నిదర్శనం

– ఖర్గేకు కాదు.. అణగారిన వర్గాలకు అవమానం – బీజేపీ తీరుకు నిరసనగా ములుగు ర్యాలీలో మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న బహిరంగ సభ ప్రాంగణాన్ని బీజేపీ శుద్ధి చేసిన తీరుకు నిరసనగా ములుగులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…

బావమరిది మృతికి కేసీఆర్‌ సంతాపం

– భౌతికి కాయం వద్ద నివాళులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : అనారోగ్యంతో మరణించిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌ ‌రావు పార్ధీవ దేహానికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌నివాళులర్పించారు. ఎర్రవల్లి నుంచి నేరుగా సుచిత్రలోని శ్రీనివాస్‌రావు నివాసానికి చేరుకున్న కేసీఆర్‌ ‌నివాళులు అర్పించిన అనంతరం శోకతప్తులైన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అధైర్య పడొద్దు…

సీఎం కనుసన్నల్లో నిషేధిత జాబితా

– బీజేపీ ఎంపీ ఈటల విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : తెలంగాణలోని పలువురు ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో భాగంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉద్దేశపూర్వకంగా భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నుంచి లేదా అయనకు సంబంధించిన…

టీడీఆర్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: ‌ట్రాన్స్‌ఫరబుల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌రైట్స్(టీడీఆర్‌)పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీఆర్‌ ‌జారీ, వినియోగ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జివో 218 ద్వారా తెలంగాణ బిల్డింగ్‌ ‌రూల్స్-2012‌లో సవరణలు చేసింది. దీని ద్వారా హైదరాబాద్‌ ‌మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో టీడీఆర్‌ ‌వినియోగానికి మరింత…

ప్రతీ వ్యక్తికి భరోసాగా మా పాలన

Bhatti Vikramarka

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క – రాష్ట్ర, దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్య్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవంతో జీవించేలా, ప్రతి రైతు సంతోషంగా ఉండేలా, ప్రతి యువతకు భవిష్యత్‌పై భరోసా…