Category తెలంగాణ

కాళేశ్వరాలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

– పుష్కరాల ఏర్పాట్లు ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలి – ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అలాగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేయా లని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు

– బుగ్గవాగు ఎత్తిపోతల పనుల్లో ఆలస్యం ఎందుకు? – ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రోత్సహించండి – అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22:  ఖమ్మం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ దివాకర,…

ఎంజీఎంలో మరోసారి ఊడిపడిన పెచ్చులు

– హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మరోసారి పెచ్చులు ఊడిపడటం కలకలం రేపింది. తాజాగా ఆర్బసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఎవరూ లేకపోవడంతో తృటి లో పెను పెను ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ఎంజీఎం దవాఖానకు మీడియా రాకుండా ఆంక్షలు…

బంగాళాఖాతంలో వాయుగుండం

– రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : బంగాళాఖాతంలో ఏ ర్పడిన వాయు గుండం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద రాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బు ధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు…

లాభాల శిఖరానికి ఏపీహెచ్‌ఎంఈఎల్

– మూడేళ్లలో రూ.34.20 కోట్ల నికర లాభం – 2025-26లోనే రికార్డుస్థాయిలో రూ.23.33 కోట్ల లాభాలు – మూసివేత అంచుల నుంచి జాతీయస్థాయి సంస్థ దిశ‌గా.. – సింగరేణి నిర్వహణ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో కొత్త ఉత్సాహం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 22 : దాదాపు మూడు దశాబ్దాల క్రితం రూ.21 కోట్లకు పేరుకుపోయిన నష్టాలు..…

తెలంగాణ సిటిజన్స్ వాచ్ ఆవిర్భావం

– పౌరసమస్యలు వెలుగులోకి తెచ్చే స్వతంత్ర పౌర వేదిక హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా, సామాజిక, పౌర సమస్యలను బాధ్యతాయుతంగా వెలుగులోకి తీసుకురావడానికి తెలంగాణ సిటిజన్స్ వాచ్ అనే స్వతంత్ర పౌరవేదికను ప్రారంభించినట్టు సంస్థకు నేతృత్వం వహిస్తున్న ఇప్ప పృథ్వి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం చిన్న బృందంగా…

దసరాకు ముందే అర్హులకు పెన్ష‌న్లు అందించాలి

– కొత్త పెన్షన్లపై మంత్రి కీలక ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో కొత్త పెన్షన్లపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌లో కొత్త పెన్షన్ల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దసరా పండుగకు ముందే అర్హులైన వారికి…

ఈ అలవాట్లకు స్వస్తి చెబితే మీ గుండె పదిలం

– బీపీ, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకోవాలి – వైద్యుల సూచన‌లు పాటించాలి – ప్రపంచ హృదయ దినోత్సవం నేపథ్యంలో ప్ర‌త్యేక క‌థ‌నం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ఛాతీలో నొప్పి వచ్చిన రోజో, గుండెపోటు వచ్చిన రోజో గుండె జబ్బు మొదలవదని, దానికి దారితీసే ముప్పు చాలా ఏళ్ల ముందు నుంచే మనకు…

ఉన్నత శిఖరాలకు ఎదగాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : ఆదివాసి కమ్యూనిటీల నుండి ఉన్నత శిఖరాలకు ఎక్కడమే కాదు.. ఉన్నత శిఖరాలకు ఎదగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. సచివాలయంలో తనను సోమవారం కలిసిన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించనున్న పర్వతారోహకులను ఆమె అభినందించారు. ఆదివాసి కమ్యూనిటీ నుండి కోలాం, తోటి తెగల నుండి మడవి…