Category తెలంగాణ

కొత్తగా 200 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు

– అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం – హనుమకొండకు 7, వరంగల్ కు 5 మంజూరు హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: న్యాయవ్యవస్థను మరింత బలోపే తం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా న్యాయవ్యవస్థ పరిధిలో 200 కొత్త అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి-కమ్-అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్…

గురుకుల విద్యార్థినులను కరిచిన ఎలుకలు

– 14 మందికి గాయాలు.. ఆలస్యంగా వెలుగులోకి – హాస్టల్ కు చేరుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి -లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు, సిబ్బంది – హాస్టల్ ఎదుట ధర్నాకు దిగిన దయాకర్ రావు పాలకుర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25  : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల…

భద్రాద్రి వద్ద పెరుగుతున్న వరద

– నిండుకుండలా తాలిపేరు ప్రాజెక్ట్ – పది గేట్లు ఎత్తి 55. 437 క్యూసెక్కుల నీరు విడుదల భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: అల్ప పీడన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్గాలకు భద్రాచలం. వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం మధ్యాహ్నానికి 18.…

పాలమూరు ఎత్తిపోతలపై వేడెక్కిన రాజకీయం

– శ్రీశైలంలో పుష్కలంగా నీరున్నా ఎండుతున్న ఆయకట్టు – కాల్వలు, భూసేకరణ పనుల్లో జాప్యంపై నిరసనలు – అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మహబూబ్‌గర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల దశా బ్దాల కల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చుట్టూ మళ్లీ రాజకీయం వేడెక్కింది. ఒకవైపు ఎగువన కృష్ణా…

బీఆర్ఎస్ పాలనలో రేష‌న్ కార్డు ఇచ్చింది లేదు

– కాంగ్రెస్ వచ్చాక 16.32 లక్షల రేషన్ కార్డులు మంజూరు – రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్ కార్డులు – మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి – 27, 28 ల‌లో హుజూర్‌నగర్, మిర్యాలగూడ, సూర్యాపేటలో మంత్రి పర్యటనసూర్యాపేట, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 25: : పదేళ్లపాటు అధికారంలో ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు…

విచారణకు హాజరు కండి

– శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి ఈడీ సమన్లు – సాహితి ఇన్‌ఫ్రాటెక్ మనీ లాండరింగ్ కేసులో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది.…

జార్ఖండ్ మంత్రి కుమార్తె మృతి.. మంత్రి సీతక్క విచారం

వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్ జంషెడ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్రిషా సింగ్ అకాల మృతి పట్ల మంత్రి సీతక్క…

గురుకుల విద్యార్థినులను కరిచిన ఎలుకలు

– 14 మందికి గాయాలు.. ఆలస్యంగా వెలుగులోకి.. –      హాస్టల్ కు చేరుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి –      లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు, సిబ్బంది –      అనుమతించకపోవడంతో హాస్టల్‌ ఎదుట ధర్నాకు దిగిన దయాకర్ రావు జనగామ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ…

రాష్ట్రంలో 200 కొత్త జూనియర్ సివిల్ జడ్జి కోర్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

హనుమకొండకు 7 కోర్టులు.. వరంగల్‌కు 5 మంజూరు హనుమకొండ, సెప్టెంబర్ 25 : తెలంగాణలో న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా న్యాయవ్యవస్థ పరిధిలో 200 కొత్త అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి-కమ్-అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనా…