Category తెలంగాణ

‘వరల్డ్ పీపుల్స్‌’తో భారత్-రష్యా బంధాలు మరింత బలోపేతం

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : స్వాతంత్య్రానంతరం భారతదేశ పారిశ్రామికాభివృద్ధికి, ఉక్కు కర్మాగారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటులో అప్పటి సోవియట్ యూనియన్ అందించిన సహకారం చిరస్మరణీయమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. భారత్-రష్యా…

అమెరికా వేదికగా తెలంగాణపై బీజేపీ గురి

– ప్రవాస భారతీయ సభలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే లక్ష్యంగా ప్రసంగాలు డల్లాస్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీ రాయల్ అల్బర్ట్ హాల్‌లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్…

అం‌బులెన్స్ ‌సిబ్బంది దాష్టీకం

– మృతదేహాన్ని మార్గంమధ్యలో అడ్డుకున్న వైనం – కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన మంచిర్యాల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ‌కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వేళ మృతదేహం తరలింపులో అంబులెన్స్ ‌సిబ్బంది వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. ఇంటికి తీసుకెళ్తున్న మృతదేహాన్ని మార్గమధ్యలో అడ్డగించి, తిరిగి హాస్పిటల్‌కి తీసుకువచ్చి, తమ అంబులెన్స్‌లోనే వెళ్లాలని…

విద్యారంగ సమస్యలపై దశలవారీ పోరాటం

– 7న నల్ల బ్యాడ్జీలతో భోజన విరామ సమయంలో నిరసనలు – 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు – ఉపాధ్యాయ సంఘాల జేఏసీ వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిర్ణయించింది. టీఎస్‌…

వర్షాలు పడకుండా హరీష్‌ ‌రావు క్షుద్ర పూజలు

– హరీష్‌ ‌రావుపై పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌ఆరోపణలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ‌బీఆర్‌ఎస్‌ ‌సిద్దిపేట ఎమ్మెల్యే,మాజీ మంత్రి హరీష్‌ ‌రావుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌సంచలన ఆరోపణలు చేశారు. హరీష్‌ ‌రావు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వర్షాలు పడకూడదని, కరువు రావాలని కోరుకుంటూ ఆయన…

ఏటీసీలతో ఉపాధి అవకాశాలు మెరుగు

– యువతకు ఆధునిక శిక్షణ అందిస్తాం – విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ట్రైనింగ్‌ ఇప్పిస్తాం – మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. జిల్లాలోని రుద్రంగి…

కాంగ్రెస్ 6 గ్యారెంటీలు గాలికి

– కొత్తగా ‘6 సీ’లతో దోపిడీ – బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తయినా పరిపాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైందని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రంలో…

అభ్యంతరకర పోస్టుల‌పై ఫిర్యాదు చేయడం తప్పా?

– డీసీపీ ఆనంద్‌బాబును ఎందుకు బదిలీ చేశారు – రాహుల్‌పై విమర్శలు చేస్తే ఇలాగే వదిలేస్తారా – సీఎం రేవంత్‌పై కిషన్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ‌ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేయడం రాజ్యాంగ హక్కు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మెటాపై కేసు…

ఇం‌జనీరింగ్‌ ‌విద్యార్థుల ఆత్మస్థయిర్యం దెబ్బతీస్తారా?

-సీఎం రేవంత్‌ ‌వ్యాఖ్యలపై ఎంపి అర్వింద్‌ ఆ‌గ్రహం న్యూదిల్లీ, ఆగస్ట్ 4 : ఇం‌జనీరింగ్‌ ‌విద్యార్థులపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ‌ఖండించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం…