Category తెలంగాణ

హెల్త్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా తెలంగాణ

– టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు – హోమా సీఎంఈ 2026 సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : దేశంలోనే హెల్త్ ఇన్నోవేషన్స్‌కు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఐటీ,…

స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి ఆదాయం పెంచాలి

– ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి – శాఖ నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలి – గనులు, భూగర్భ వనరుల శాఖపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, సెప్టెంబర్ 21 : గనులు, భూగర్భ వనరుల శాఖ పరిధిలోని ఖనిజ వనరుల సమర్థవంతమైన వినియోగం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని…

ఉస్మానియా హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలి

– హుస్సేన్ సాగర్‌లో యథావిధిగా నిమజ్జనాలకు అనుమతివ్వాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : ఉస్మానియా వర్సిటీలో విద్యార్థుల హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సంప్రదాయబద్ధంగా హుస్సేన్ సాగర్ వేదికగా జరిగే గణేష్ నిమజ్జనాలకు ప్రభుత్వం అనుమతినిచ్చి, సకల సౌకర్యాలు కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

తిరుమలేశుని సేవలో డిప్యూటీ సీఎం భట్టి

– సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న విక్రమార్క తిరుమల, సెప్టెంబర్ 21 : తిరుమల తిరుపతి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆదివారం రాత్రి ఉత్సవాల్లో పాల్గొని సోమవారం తెల్లవారుజామునల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు స్వాగతం పలికారు.…

లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

– తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేశారు – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ కారుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ…

ఆపరేషన్ వికటించి వివాహిత మృతి

– హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం – బస్టాండ్ ఎదుట బంధువుల రాస్తారోకో జనగామ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: జనగామ జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ వికటించి రఘునాథపల్లి మండలం నక్కబొక్కల తండాకు చెందిన గుగులోతు మంజుల (28) అనే వివాహిత శనివారం ఉదయం మృతి చెందింది. ఈ ఘటనతో…

నీటి సమర్థ వినియోగంతో అధిక దిగుబడులు

– పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష పెద్దపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: వరి సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ నీటిని సమర్థవంతంగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు. పెద్దపల్లి రంగంపల్లిలో సో అండ్ రీప్ క్లైమాటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వరి వరహాలు’ రైతుల అభినందన…

గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

– కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితులపై పర్యవేక్షించాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం సాయంత్రం బంజారాహిల్స్ లోని టీ-జీఐసీసీసీ (కమాండ్ కంట్రోల్ సెంటర్)కు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో…

నిరుద్యోగ యువతకు ఉపాధే ఉత్తమ్ లక్ష్యం

– శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి కోదాడ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువతకైనా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించా లనే తపనతోనే మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. కోదాడలోని శనివారం నిర్వహించిన…