Category తెలంగాణ

సమ్మక్క, సారక్కలకు మంత్రి సీతక్క పూజలు

– అభివృద్ధి పనుల పరిశీలన తాడ్వాయి, ప్రజాతంత్ర, ఆగస్టు 10 : తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ వనదేవతలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా…

పేద బ్రాహ్మణుల అభ్యున్నతే ధ్యేయం

– స్వార్థంతో సమాజంలో విభేదాలు సృష్టించొద్దు – తెలంగాణ ఉద్యమాన్ని ఏ ఒక్క కులానికో ఆపాదించొద్దు -పేద బ్రాహ్మణులకు మూడువేల నివాస గృహాల ప్రతిపాదన – ‘బాస్’ స్టీరింగ్ కమిటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: వ్యక్తిగత స్వార్థం కోసం సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలను స హించబోమని, పేద బ్రాహ్మణుల అభ్యున్నతే తమ ధ్యేయమని,…

మూడేళ్లు గ‌డుస్తున్నా అమ‌లుకాని పీఆర్‌సీ

– షేర్ అమౌంట్ చెల్లిస్తున్నా ప‌నిచేయ‌ని హెల్త్‌కార్డులు – చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 5 డీఏలు పెండింగ్.. – సర్కార్‌పై డీటీఎఫ్ ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 :  పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు కావస్తున్నా సకాలంలో అమలు చేయక‌పోడంతో ఉపాధ్యాయ, ఉద్యోగు లు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారని డెమోక్ర టిక్ టీచర్స్ ఫెడరేషన్(డిటిఎఫ్)…

అతుక్కున్న రెండు కిడ్నీలకు అరుదైన శస్త్రచికిత్స

– శ్రీనివాస కిడ్నీ సెంటర్ లో 12 ఏళ్ల బాలుడికి పునర్జన్మ వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: అతుక్కు ని ఉన్న రెండు కిడ్నీలను వేరుచేస్తూ 12 ఏళ్ల బాలుడికి అత్యంత అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను హనుమకొండలోని శ్రీనివాస కిడ్నీ సెంటర్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. హాస్పటల్ ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఏ. రాంప్రసాద్…

నైపుణ్యాలుంటేనే ఉపాధి అవకాశాలు

– భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కనుగుణంగా నైపుణ్యాలు – ఆత్మ‌విశ్వాసంతో కూడిన యువ‌త‌ను త‌యారీ ల‌క్ష్యం – విద్య‌, ప‌రిశ్ర‌మ‌, ఉపాధి ల‌క్ష్యంగా యువ‌త‌కు నైపుణ్య శిక్ష‌ణ‌ – ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 8:  మార్కుల మెమోలతో డిగ్రీలను అందించే వ్యవస్థ నుంచి భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆత్మవిశ్వాసంతో…

ద్రవిడ భావన ఇతరులను ద్వేషించేది కాదు

– ద్రవిడ భావన దక్షిణాది స్వాభిమానాన్ని గౌరవించుకోవడమే – దేశ బలం ఏకరూపతలో కాదు.. వైవిధ్యంలోనే ఉంది – ‘ద్రవిడ వివక్షపై దక్షిణ స్వరం’ పుస్తకావిష్కరణ సభలో ప్రకాశ్‌రాజ్ – భాషను మతంతో ముడిపెట్టడం సరికాదు : ఘంటా చక్రపాణి హైదరాబాద్, ఆగస్ట్ 8 (ప్రజాతంత్ర బ్యూరో): ద్రవిడ భావన ఇతరులను ద్వేషించేది కాదని, దక్షిణాది…

రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో ‌బోనాలు

– పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆం‌క్షలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 :‌హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు ఆగస్టు 9, 10 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ‌మళ్లింపులు చేపట్టినట్లు ట్రాఫిక్‌ ‌పోలీసులు పేర్కొన్నారు. లాల్‌ ‌దర్వాజా, కార్వాన్‌ ‌దర్బార్‌ ‌మైసమ్మ, అంబర్‌పేట్‌ ‌మహంకాళి, చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆం‌క్షలు…

సంభాషణ, సాంకేతిక నైపుణ్యాలపైనే విజయం ఆధారం

‘కిట్స్’ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్‌రెడ్డి ఘనంగా స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాం వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్(కిట్స్‌డబ్ల్యు)లో స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్(ఎస్‌ఓపి)ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, అడిషనల్…

హైడ్రా ఉద్యోగాల‌కు పోటెత్తిన యువత

– 150 డ్రైవర్ పోస్టులకు వేలాదిమంది పోటీ – తెల్లవారుజామున 4 గంటల నుంచే అభ్యర్థుల బారులు – సరూర్ నగర్ స్టేడియంలో కిక్కిరిసిన నిరుద్యోగులు – తోపులాటతో రంగంలోకి దిగిన పోలీసులు – టోకెన్లు ఇచ్చి అభ్యర్థులను వెనక్కి పంపిన అధికారులు హైదరాబాద్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: నగరంలోని సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట…