Category తెలంగాణ

రాష్ట్రాలు బలపడితేనే దేశాభివృద్ధి

అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను దెబ్బతీయొద్దు కేంద్రం మంచి చేస్తే మెచ్చుకుంటాం..చెడ్డ పని చేస్తే విమర్శిస్తాం ఎన్నికలప్పుడే రాజకీయాలు…తరువాత అంతా అభివృద్ధి గురించే పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక విడుల చేసిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలే తప్ప అణగదొక్కకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌…

పల్లె ప్రగతికి దేశవ్యాప్తంగా గుర్తింపు

పల్లె ప్రగతి ద్వారా అన్ని గ్రామాలకు సౌకర్యాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌కందుకూరు మండలం సాయిరెడ్డి గూడ గ్రామంలో పల్లె ప్రగతి’’ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు మండల పరిధిలోని సాయి రెడ్డి గూడ గ్రామంలో 70 లక్షల రూపాయలతో చేపట్టిన పలు…

దేశంలో సమర్థవంతమైన సీఎం కెసిఆర్‌

‌ప్రధాని మోదీ, అమిత్‌ ‌షాలు ఏం ముఖం పెట్టుకొని వొస్తున్నారు బిజెపి కాంగ్రెస్‌ అధికారంలోకి రారు… ప్రజలు వారిని నిలదీయాలి విభజన చట్టం ప్రకారం రావలసినవి ఇవ్వాలి నారాయణపేట జిల్లా బహిరంగ సభలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌పేద ప్రజల కోసం పరితపిస్తూ ప్రజల సమస్యలను…

సామూహిక అత్యాచార కేసును సిబిఐకి అప్పగించాలి

డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన బిజెపి బృందం హైదరాబాద్‌, ‌జూన్‌ 4 : ‌జూబ్లీహిల్స్ ‌బాలిక సామూహిక అత్యాచార కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని భాజపా డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు భాజపా ప్రతినిధుల బృందం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. కేసును సీబీఐకి అప్పగించాలని డీజీపీని కోరినట్లు భాజపా నేతలు తెలిపారు. ఈ…

పబ్‌లు, డ్రగ్స్‌ను కంట్రోల్‌ ‌చేయడం లేదు

వరుస ఘటనలు జరుగుతున్నా చర్యలేవీ సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క సోనియా, రాహుల్‌కు ఈడి నోటీసులపై మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 4 : ‌హైదరాబాద్‌లో పబ్‌లు, డ్రగ్స్‌ను కంట్రోల్‌ ‌చేయడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదన్నారు. కంట్రోల్‌ ‌లేకపోవడం వలన మైనర్‌…

మైనర్‌ ‌బాలిక అత్యాచార ఘటనలో ఎవరినీ వొదలం

పోలీసుల దర్యాప్తు ముమ్మరం హోమ్‌ ‌మంత్రి మహ్మూద్‌ అలీ వెల్లడి సిబిఐ చేత విచారణ జరిపించండి : సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ కేసును సీబీఐకి అప్పగించాలి : కాంగ్రెస్‌ ‌నేత శ్రీధర్‌ ‌బాబు డిమాండ్‌ ‌డిజిపి కార్యాలయం ముట్టడికి యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌యత్నం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 4 : ‌జూబ్లీహిల్స్‌లో జరిగిన…

తెలంగాణా హోమ్‌ ‌మంత్రి వెంటనే రాజీనామా చేయాలి

బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌, ‌జూన్‌ 4 : ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన మైనర్‌ ‌బాలిక అత్యాచారంపై స్పందించిన ఆయన టీఆర్‌ఎస్‌ ‌సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘హైదరాబాదులో మైనర్‌ ‌బాలికపై సామూహిక అత్యాచారం చాలా…

వీడియోలు, ఫోటోలు బయటపెట్టిన బిజెపి

పోలీసుల్లో కలవరం.. ఇంటిలిజెన్స్ అత్యవసర భేటీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 4 : ‌రాష్ట్ర రాజధాని నడిరోడ్డుపై మైనర్‌ ‌బాలికపై జరిగిన గ్యాంగ్‌ ‌రేప్‌ ‌ఘటన ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి రాగా.. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలను బీజేపీ రిలీజ్‌…

రాష్ట్రానికి ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు

అమిత్‌ ‌షా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఎక్కువ ఇచ్చారని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా దేవరకద్రలో పల్లె, పట్టణ ప్రగతి సభలో మంత్రి కేటీఆర్‌ ‌మహబూబ్‌నగర్‌, ‌జూన్‌ 4(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజల చమట చిందించి, రక్తం కార్చి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో దాదాపు మూడు…