Category తెలంగాణ

ప్రతి పంచాయతీకి సొంత భవనం

– రూ.1000 కోట్లతో 5,118 భవనాల నిర్మాణం – 8,000 గ్రామాల్లో మహిళా ప్రాంగణాలు – తొలిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో ‘హ్యామ్’ రోడ్ల ప్రాజెక్టు – డ్రింకింగ్ వాటర్ మేనేజ్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు…

అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా పథకాల అమలు

– 30న సిరిసిల్లకు ముఖ్యమంత్రి – మంత్రి తుమ్మల  – బహిరంగ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని వ్య‌వ‌సాయ శాఖ‌మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రగుడు బైపాస్ రోడ్ సమీపంలో…

ప్రతి నీటి చుక్కనూ ఒడిసిపడతాం

– ఎంతటి కరవొచ్చినా నియోజకవర్గాన్ని కాపాడతాం – ఎమ్మెల్యే కడియం స్టేషన్‌ఘన్‌పూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ఎల్‌నినో ప్రభావంతో దేశంలో, రాష్ట్రంలో కరవు పరిస్థితులు తాండవిస్తున్న వేళ ప్రతి ఒక్క వర్షపు నీటి చుక్కనూ ఒడిసిపట్టి రైతులకు సాగునీరుగా అందించడమే తమ ప్రథమ కర్తవ్యమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.…

చేత‌కాక‌పోతే పాల‌న నుంచి త‌ప్పుకోవాలి

– అధ్వానంగా విద్య‌, వైద్య రంగాలు – ప్ర‌భుత్వంపై యుద్ధం ప్ర‌క‌టిస్తున్నాం – టీఆర్‌ఎస్ చీఫ్  కవిత హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26 : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత విమ‌ర్శించారు. పాలన చేతకాకపోతే బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్…

ఈసీ నిష్పాక్షికత తేలాలి

– జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26 : ఎన్నికల పోరులో ప్రజాస్వామ్యానికి రిఫరీగా వ్యవహరించాల్సిన భారత ఎన్నికల సంఘం నిష్పాక్షికతను కోల్పోవడం రాజ్యాంగ వ్యవస్థలకే ప్రమాదకరమని, ఈసీ స్వతంత్రతపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దేశ ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని నీటిపారుదల,…

వినికిడి లోపం కలిగిన పిల్లలకు ఉచిత వైద్య శిబిరం

వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు.. ఉచిత వైద్య సేవలతో పాటు మందుల పంపిణీ వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: బధిరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాజీపేటలోని టీటీడీ బధిరుల ఆశ్రమ పాఠశాలలో వినికిడి లోపం కలిగిన పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా…

డీజీపీ కార్యాలయంలో ఐలమ్మ జయంతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను డీజీపీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బంది వీరనారి చాకలి ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పోషించిన ధైర్యసాహసపూరిత…

పెన్షన్‌కు లంచం డిమాండ్

– ఎస్సీ అభివృద్ధి శాఖ సిబ్బంది ముగ్గురు సస్పెన్షన్ – బాధితురాలి ఫిర్యాదుతో విచారణ జరిపించిన కలెక్టర్ పవార్ సూర్యాపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: పదవీ విరమణ పొందిన తోటి ఉద్యోగిణి పింఛను ప్రతిపాదనలు పంపడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు లంచం డిమాండ్ చేసిన ముగ్గురు ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కొరడా…

అక్టోబర్ 25 నుంచి ‘హ్యామ్’ రహదారుల పనులు

– గ్రామీణ తెలంగాణకు శాశ్వత మౌలిక వసతులే లక్ష్యం – తొలి విడత రూ.6 వేల కోట్లతో 7,448 కి.మీ మేర రోడ్లు – ఎల్‌నినో దృష్ఠ్యా తాగునీటికి తొలి ప్రాధాన్యం – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క – ఉమ్మడి వరంగల్, ఖమ్మం అధికారులతో సమీక్ష హనుమకొండ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 25: గ్రామీణ తెలంగాణకు…