Category తెలంగాణ

విద్యా సేవకు ‘నేషన్ బిల్డర్’ గౌరవం..

Nation Builder Awards 2026

విద్యా సేవకు ‘నేషన్ బిల్డర్’ గౌరవం.. 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం – రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ ఆధ్వర్యంలో ‘రోటరీ నేషన్ బిల్డర్ అవార్డ్స్–2026’  ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు అకాడమీ చైర్మన్ కురపాటి వెంకటనారాయణ హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27 : విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, విద్యారంగంలో వృత్తిపరమైన ప్రతిభతో…

రైల్వే  పార్కింగ్‌లో టికెట్ మాయాజాలం

– కార్ పార్కింగ్‌లో ధ‌ర‌ల ప‌ట్టికేదీ?  – వివరాల్లేని మాన్యువల్ టికెట్లు – పిక్ అండ్ డ్రాప్ వాహనాలకూ వసూళ్ల ఆరోపణలు – ‘ఇండియ‌న్ రైల్వే’ పేరుతో కాంట్రాక్టర్ సిబ్బంది ఐడీలు – విచారణకు ప్రయాణికుల డిమాండ్ వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్ ల‌లో పార్కింగ్ నిర్వహణ, రుసుముల వసూళ్ల…

ఏసీబీకి చిక్కిన మెట్ పల్లి సీడీపీవో

– అంగన్ వాడీ కేంద్రాల నుంచి లంచం తీసుకుంటుండగా .. ఇబ్రహీంపట్నం /మెట్పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: జగిత్యాల జిల్లా మెట్పల్లి సీడీపీఓ దారోజు పద్మ రూ.63 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శుక్రవారం కార్యాలయ ఆవరణ వెలుపల ఫిర్యాదుదారు నుంచి లంచం తీసుకుంటుండగా ఆదిలాబాద్ ఇన్చార్జి ఏసీబీ డీఎస్పీ గొర్రె మధు…

రైతులను రాజులను చేయడమే ‘రైతు బడి’ లక్ష్యం

– మాజీ మంత్రి హరీశ్ రావు ఎల్బీనగర్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26: సాధారణ పాఠశాలలు ఉత్తమ పౌరులను తయారు చేస్తే రైతులను నిజంగా రాజులను చేయాలనే మహత్తర లక్ష్యంతో రైతు బడి ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ఎల్బీ నగర్ చిత్రా లేఅవుట్‌లో శనివారం నిర్వహించిన ‘రైతు బడి గ్రూప్’…

సినీ పరిశోధన కేంద్రం కానున్న‌ ‘కఫిసో’ ఆడిటోరియం

 – ఘనంగా కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ నూతన ఆడిటోరియం భూమి పూజ – హాజ‌రైన సివిల్ సప్లైస్ శాఖ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ – సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ పొన్నం రూ.6 లక్షల విరాళం ప్రకటన కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబ‌ర్‌ 26: నూతన ఆడిటోరియం కరీంనగర్‌కు సినీ పరి శోధన కేంద్రం కానుందని రాష్ట్ర…

ములుగు పర్యాటక అభివృద్ధికి రాష్ట్రస్థాయి గుర్తింపు

– కలెక్టర్ బోర్ఖడే హేమంత్ కు ఘన సత్కారం – రామప్ప నుంచి మేడారం వరకు పర్యాటక ప్రగతిలో కృషికి ప్రశంసలు ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి గుర్తింపు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ శిల్పారామం వేదికగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి…

నేషన్ ఫస్ట్.. అదే మా సిద్ధాంతం

– గాంధీ పరివారానికి బానిసత్వం కాంగ్రెస్ నైజం – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : భారత దేశంలో రాబోయే రాజకీయ పోరు గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఆయన…

నిబద్ధత గల నేత లక్ష్మణ్ బాపూజీ

– సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు నిబద్ధతతో పోరాడిన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి తన ఇల్లు, ఆస్తులను…

డోంట్ మిస్ ఎ బీట్

– 29న వరల్డ్ హార్ట్ డే – శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం – కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్, శ్రీనివాస హార్ట్ సెంటర్ ఆధ్వర్యంలో 2001 నుంచి వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట థీమ్ పై…