Category జాతీయం

ఇస్రోలో శాస్త్రవేత్తల మూకుమ్మడి రాజీనామాలు

– అప్రమత్త‌మైన‌ అంతరిక్ష విభాగం – రాజీనామా నిబంధనలు కఠనతరం చేస్తూ ఆదేశాలు న్యూదిల్లీ,జూలై16:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు భారీ ఎత్తున రాజీనామాలు చేస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు అంతరిక్ష విభాగం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ‌స్పేస్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. శాస్త్రవేత్తలకు రాజీనామాల నిబంధనలను కఠినతరం చేసింది. ఈ…

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు

– మహిళా బిల్లుతో వారి సాధికారితకు అవకాశం – బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ ‌స్పష్టం న్యూదిల్లీ, జూలై 16: డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ ‌స్పష్టం చేశారు. ప్రస్తుత సీట్లు తగ్గకుండా 50 శాతం వరకు పెంపునకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. వికసిత భారత్‌…

పూరీ జగన్నాథ రథ యాత్రలో అపశృతి

– తొక్కిసలాటలో ఊపిరాడక ఒకరి మృతి – వందమందకి పైగా భక్తులకు గాయాలు పూరీ, జూలై 16: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రాండ్‌ ‌రోడ్డులో రద్దీ విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట తరహా పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన  సిబ్బంది క్షతగాత్రులను…

9వ తరగతిలో మూడో భాషపై ‘సుప్రీమ్‌’ అభ్యంతరం

– బోర్డు పరీక్షలకు పునాది వేసే స‌మ‌యంలో ఒత్తిడి తగదని వ్యాఖ్య న్యూదిల్లీ, జూలై 16: మూడో భాషను 9వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు పరీక్షలకు పునాది వేసే ఈ దశలో కొత్త భాషను ప్రవేశపెట్టడం విద్యార్థులపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని వ్యాఖ్యానించింది. 9వ తరగతిలో మూడో…

రూ.5 లక్షలకు 111 ప్రశ్నలు విక్రయం

– ‘నీట్‌’ ‌ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం – సీబీఐ నివేదికలో వెలుగులోకి కీలక విషయాలు న్యూదిల్లీ, జూలై 16: నీట్‌-‌యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రసాయన శాస్త్ర ప్రశ్నపత్రాల సెట్లలోని 111 ప్రశ్నలను రూ.5 లక్షలకు విక్రయించినట్లు ఆధారాలు లభించాయని సీబీఐ తెలిపింది. ఈ మేరకు కేసు…

పట్టాలెక్కనున్న తొట్టతొలి హైడ్రోజన్‌ ‌రైలు

– రేపు జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ న్యూదిల్లీ, జూలై 16 : దేశంలో తొట్టతొలి హైడ్రోజన్‌ ‌రైలు పట్టాలెక్కనున్నది. హర్యానాలోని జింద్‌ ‌నుంచి ఆ రైలు ప్రారంభంకానున్నది. ప్రధాని మోదీ నేడు ఆ కొత్త రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. హైడ్రోజన్‌ ‌రైలు భారతీయ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనున్నది. జింద్‌ ‌నుంచి…

20 నుంచి పార్లమెంట్‌ ‌సమావేశాలు

-ఎంపీలకు కొత్త మార్గదర్శకాలు జారీ న్యూదిల్లీ,జూలై16:ఈ నెల 20 నుంచి ఆగస్టు 17 వరకు అత్యంత ప్రాధాన్యంతో జరగనున్న పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఎంపీల కోసం సరికొత్త మార్గదర్శకాల ను జారీ చేస్తూ అధికారిక బులిటెన్‌ ‌విడుదల చేసింది. ముఖ్యంగా సభలో ప్రజాప్రతినిధుల వ్యక్తిగత గోప్యతను కాపాడటంతో పాటు పార్లమెంటు అంతర్గత…

సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌  ఆరోగ్యంపై ఆందోళన

– అతడిని కాపాడాలంటూ దిల్లీ హైకోర్టు ఆదేశం న్యూదిల్లీ, జూలై 16: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌  ఆరోగ్యంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆరోగ్యాన్ని కాపాడాలని ఆదేశించింది. రెండు వారాలకుపైగా దిల్లీలోని జంతర్‌మంతర్‌ ‌వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రవేశ పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర…

కొత్త మైనింగ్ ఆలోచనలకు వేదిక

– ఇండియా మైనింగ్ వీక్ కర్టెన్ రైజర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ, జూలై 15 : ఇండియా మైనింగ్ వీక్ కర్టెన్ రైజర్ కార్యక్రమం కొత్త మైనింగ్ ఆలోచనలకు వేదిక అని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆత్మనిర్భర భారత్ భవిష్యత్తులో మైనింగ్ రంగం కీలక…