Category జాతీయం

యుద్ధం భారత్‌ ‌నైజం కాదు

– ప్రపంచ శాంతి, స్థిరత్వమే మా విధానం – భద్రతకు ముప్పు వాటిల్లినందునే ఆపరేషన్‌ ‌సిందూర్‌ – అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ ‌మహేంద్రగిరి జాతికి అంకితం – కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌స్పష్టీకరణ విశాఖపట్నం, జూలై 11: భారత్‌ ‌లక్ష్యం యుద్ధం కాదని, ప్రపంచ శాంతి, స్థిరత్వమే తమ విధానమని కేంద్ర…

ట్రంప్‌ ‌మెడకు లైంగిక వేధింపుల కేసు

– దోషిగా తేల్చిన అమెరికా ఫెడరల్‌ ‌కోర్టు – కాలమిస్టు జీన్‌ ‌క్యారల్‌కు 5 మిలియన్‌ ‌డాలర్లు చెల్లించాలని ఆదేశం వాషింగ్టన్‌,‌ జూలై 9: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌నకు మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో ట్రంప్‌ను అమెరికా ఫెడరల్‌ ‌కోర్టు దోషిగా తేల్చింది. రచయిత్రి, మాజీ కాలమిస్టు జీన్‌ ‌క్యారల్‌కు…

దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ ‌భారీగా సోదాలు

– ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తనిఖీలు న్యూదిల్లీ, జూలై 8: దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ అధికారులు బుధవారం భారీగా సోదాలు చేపట్టారు. ఐసీస్‌, ఏక్యూఐఎస్‌ ఉ‌గ్రవాద కార్యకలాపాల ప్రచారంపై సోదాలు చేశారు. భారత్‌లో హింసాత్మక జిహాద్‌ ‌ద్వారా ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఏర్పాటు కుట్రపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, ‌తెలంగాణతో పాటు 10 రాష్ట్రాలు, దిల్లీ కేంద్రపాలిత…

యూజీసీ-నెట్‌ ‌సోషియాలజీ ప్రశ్నాపత్రం లీక్‌

– ‘ఎక్స్’ ‌వేదికగా రాహుల్‌ ఆరోపణలు న్యూదిల్లీ, జూలై 8:  నీట్‌-‌యూజీ పరీక్షపై వివాదం కొనసాగుతుండగానే యూజీసీ-నెట్‌ ‌సోషియాలజీ ప్రశ్నపత్రంపై మరోసారి లీక్‌ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ అ‌గ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ ‌గాంధీ ’ఎక్స్’ ‌వేదికగా చేసిన ఆరోపణలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. యూజీసీ-నెట్‌ ‌పరీక్షకు ముందు 100 పేజీల పీడీఎఫ్‌…

పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న అగ్గి

– ఇరాన్‌, అమెరికాల మధ్య పరస్పర దాడులు – అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్‌ ‌ప్రతిదాడులు – బహ్రెయిన్‌, ‌కువైట్‌లపై దాడులు టెహ్రాన్‌,‌ జులై 8: పశ్చిమాసియాలో మళ్లీ అగ్గి రాజుకుంటోంది. పశ్చిమాసియా మరోసారి నిప్పుల కొలిమిగా మారింది. అమెరికా-ఇరాన్‌ ‌పరస్పర దాడులతో గల్ఫ్ ‌దేశాల్లో సైరన్ల మోత మోగుతోంది. అగ్రరాజ్య దాడులపై తీవ్రంగా మండిపడ్డ…

హోర్ముజ్‌ ‌జలసంధిలో మరోసారి ఉద్రిక్తత

– రెండు నౌకలపై ఇరాన్‌ ‌మిస్సైల్‌ ‌దాడి టెహ్రాన్‌,‌ జూలై 7: హోర్ముజ్‌ ‌జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హోర్ముజ్‌లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్‌ ‌రెవల్యూషనరీ కార్పస్ ‌గార్డస్ ‌దాడులు చేసింది. రెండు నౌకలపై మిస్సైల్స్ ‌ప్రయోగించింది. ఈ దాడుల్లో రెండు నౌకలు దెబ్బ తిన్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ…

అయోధ్య చోరీలో కీలక ఆధారాల సేకరణ

– కరెన్సీని జేబులు, బూట్లల్లో దాచుకుని తరలింపు – 70సార్లు దొంగతనం.. చూసీచూడనట్లుగా అధికారులు – సిసి టివి ఫుటేజ్‌ ఆధారాలను సేకరించిన ‘సిట్‌’ అయోధ్య, జూలై 7: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలను సేకరించినట్లు సిట్‌ ‌వెల్లడించింది. ఈ విషయంపై యూపీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఏప్రిల్‌ 27…

యుద్దం వేళ ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం

– ఇంధనంపై ప్రజలను భయపెట్టే యత్నాలు జరిగాయి – సమర్థంగా సవాళ్లను అధిగమంచగలిగాం – రాజస్థాన్‌లో గ్రీన్‌ ‌రిఫైనరీని ప్రారంభించిన ప్రధాని మోదీ జయపుర, జులై 4: పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో ఇంధన సంక్షోభాన్ని విజయవంతం ఎదుర్కొన్నట్లు ప్రధాని మోదీ అన్నారు. ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు జరిగాయి. రాజకీయాలు చేశారు. కానీ వారి కుట్రలు…

తొలి రోజు మంచులింగం దర్శించుకున్న 12 వేల మంది భక్తులు

జమ్ము, జులై 4: కట్టుదిట్టమైన భద్రత, వాతావరణ అవాంతరాల మధ్య హర హర మహాదేవ్‌ అం‌టూ బయల్దేరిన భక్తులకు ఈ ఏడాది అమరనాథ్‌ ‌మంచుశివలింగ తొలి దర్శనమైంది. అమరనాథ్‌యాత్రలో భాగంగా శుక్రవారం తొలిరోజు 12 వేల మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని హిమాలయాల్లో ఏటా ఈ సమయంలో ఏర్పడే మంచు లింగాన్ని పూజించేందుకు గురు,…