Category జాతీయం

ప్రతిపక్ష నేతలకు సమాధానం ఇవ్వరా?

-కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎంపీ చామల న్యూదిల్లీ,జూలై21: పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు అడిగిన అంశాలకు కేంద్రం ఎందుకు సమాధానం చెప్పట్లేదని కాంగ్రెస్‌ ‌భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం రామ్‌ ‌మనోహర్‌ ‌లోహియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సీజేపీ పార్టీ మద్దతుదారు, కార్యకర్తలను కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక…

పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తం

– పూర్తిస్థాయి యుద్ధం చేస్తున్నామన్న ఇరాన్‌ ‌టెహ్రాన్‌,‌ జూలై 21: అమెరికా-ఇరాన్‌ ‌మధ్య ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ ‌పెజెష్కియాన్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం ప్రస్తుతం అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం చేస్తోందని ప్రకటించారు. ప్రస్తుతం కేవలం సైనిక పరంగానే కాకుండా ఆర్థిక…

సీజేపీ ఆందోళనపై కేంద్రం అప్రమత్తం

– విద్యార్థులతో చర్చించేందుకు సిద్దమని సంకేతాలు – లాఠీఛార్జ్‌లో గాయపడ్డ విద్యార్థులను పరామర్శించిన జెపి నడ్డా న్యూదిల్లీ, జూలై 21: నీట్‌ ‌ప్రశ్నపత్రం లీక్‌, ‌విద్యా వ్యవస్థలో లోపాల నేపథ్యంలో కాక్రోచ్‌ ‌జనతా పార్టీ(సీజేపీ) సోమవారం చేపట్టిన ’చలో పార్లమెంట్‌’ ‌యాత్ర ఉద్రిక్తంగా మారిన  నేపథ్యంలో సీజేపీ ఆందోళనకు శాంతియుత పరిష్కారం చూపే దిశగా కేంద్రం…

ఖ‌ర్గే, రాహుల్ స‌హా కాంగ్రెస్‌ ‌నేతల అరెస్ట్‌

– ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్‌ ‌మెరుపు ధర్నా – జంతర్‌మంతర్‌ ఆం‌దోళనకారులపై లాఠీఛార్జికి నిరసనగా.. న్యూదిల్లీ, జూలై 21:  ప్రధాని నరేంద్ర మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ధర్నా చేపట్టారు. జంతర్‌మంతర్‌ ‌వద్ద నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు నిరసనగా చేపట్టిన ఈ…

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం

– స్కైరూట్‌ ఏరోస్పే ’విక్రమ్‌-1’ ‌రాకెట్‌ ‌ప్రయోగం విజయవంతం – తొలుత ఇంధన ప్రక్రియలో సాంకేతిక లోపం – అరగంటలోపే సరిదిద్ది ప్రయోగాన్ని పూర్తి చేసిన షార్‌ -‌ ప్రైవేట్‌ ‌రంగంలో తొలి రాకెట్‌ ‌కావడంతో సర్వత్రా హర్షం – ప్రయోగాన్ని వీక్షించిన లోకేశ్‌, ఇ‌స్రో మాజీ శాస్త్రవేత్తలు శ్రీహరికోట, జులై 18: భారత అంతరిక్ష…

పర్యావరణవేత్త వాంగ్‌చుక్‌ ‌హాస్పిటల్‌కు తరలింపు

– హైకోర్టు ఆదేశాలతో పోలీసుల నిర్ణయం – సఫ్దర్‌ ‌జంగ్‌ ‌హాస్పిటల్‌కు తరలించి చికిత్స న్యూదిల్లీ, జూలై 18: దిల్లీలోని జంతర్‌మంతర్‌ ‌వద్ద 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తోన్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా హాస్పిటల్‌కు శనివారం తరలించారు. ఆయనకు తగిన వైద్య సహాయం అందించాలంటూ దిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో…

జైషే మహ్మద్‌ ‌టెర్రర్‌ ‌మాడ్యూల్‌ ‌ఛేదన

– ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఐదుగురి అరెస్ట్ ‌గాంధీనగర్‌,‌ జులై 17: ఉగ్రవాద అణచివేత చర్యల్లో భాగంగా గుజరాత్‌ ‌పోలీసులు జైషే మహమ్మద్‌ ‌టెర్రర్‌ ‌మాడ్యూల్‌ను ఛేదించారు. పాకిస్థాన్‌ ‌కేంద్రంగా నడుస్తోన్న ఈ ఉగ్రముఠాతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్టు చేశారు. బిలాల్‌ అబిద్‌ ‌షేరా, మహమ్మద్‌ అయూబ్‌ ‌కడివాల్‌, ‌మహమ్మద్‌ ‌షఫీ ముఖి,…

20న వేలాదిమంది తరలిరండి

– సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్‌ భావోద్వేగ లేఖ దిల్లీ, జూలై 17: విద్యా సంస్కరణల కో సం ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శుక్ర వారంతో 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి ఒక భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు. “మీ…

130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు తాత్కాలిక బ్రేక్

న్యూదిల్లీ, జూలై 17: దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025కు తాత్కాలికంగా బ్రేక్‌ ‌పడింది. రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఈ వివాదాస్పద బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకూడదని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. బిల్లుపై అధ్యయనం చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) తన నివేదిక సమర్పణకు మరికొంత సమయం కావాలని కోరడంతో ఈ…