Category జాతీయం

పార్లమెంట్‌ ‌వర్షాకాల షెడ్యూల్‌ ‌ఖరారు

– 20 నుంచి ఆగస్ట్ 13 ‌వరకు సమావేశాలు – ‘ఎక్స్’ ‌వేదికగా వెల్లడించిన కేంద్ర మంత్రి కిరణ్‌ ‌రిజిజు న్యూదిల్లీ, జులై 4: పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ ‌ఖరారయ్యింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ ‌రిజిజు సోషల్‌ ‌డియా ఎక్స్‌లో పేర్కొన్నారు. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు…

రేపు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం

– జూలై 4న 13 రాష్ట్రాల సమాహారంగా అమెరికా ఏర్పాటు వాషింగ్టన్‌,‌ జూలై 3: అగ్రరాజ్యం అమెరికా జూలై4న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది. అమెరికాకు 1776లో స్వాతంత్య్రం లభించింది. మరి అంతకుముందు అది ఒకే దేశంగా ఉండేది కాదు!  బ్రిటిష్‌ ‌పాలనలోని 13 వలస రాజ్యాల సమాహారంగా ఉన్న ప్రాంతం తదుపరి ప్రత్యేక దేశంగా, అమెరికాగా…

ఇప్పట్లో పెట్రో ధరలను తగ్గించలేం

– ఇంకా నష్టాల్లోనే చమురు కంపెనీలు – కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ ‌సింగ్‌ ‌పురీ న్యూదిల్లీ, జూలై 2: పెంచినే పెట్రో ధరలను ఇప్పట్లో తగ్గించే ఉద్దేశ్యం లేదని కేంద్రం స్పష్టం చేసింది.  ప్రభుత్వరంగ ఆయిల్‌ ‌మార్కెటింగ్‌ ‌కంపెనీలు ఇప్పటికీ పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూస్తున్నా యని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి…

కర్టాటకలో ఘోర ప్రమాదం

– క్వారీలో కార్మికులపై దొర్లిపడ్డ బండరాయి – ఏడుగురు కార్మికుల దుర్మరణం – ఘటనపై సీఎం శివకుమార్‌ ‌దిగ్భ్రాంతి బెంగళూరు, జూలై 2: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు దక్షిణ తాలూకాలోని మడ పట్టణంలో గురువారం భారీ బండరాయి కార్మికులపై పడటంతో ఏడుగురు కార్మికులు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ స్టోన్‌ ‌క్రషర్‌…

అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

– తొలి బృందానికి చందర్‌కోట్ వద్ద స్వాగతం శ్రీనగర్, జూలై 2 : హిమాలయాల్లో వెaసిన పవిత్ర అమర్‌నాథ్ హిమలింగ దర్శన యాత్ర ప్రారంభమైంది. క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్‌లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమÖ్మ`శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్‌కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది. రాంబన్ జిల్లా యంత్రాంగం, సివిల్ సొసైటీ…

తిరుచ్చి ఉప ఎన్నికపై వీడని ఉత్కంఠ

– పోటీ నుంచి తప్ప్పుకున్న లారెన్స్ – నటి త్రిష పోటీ చేస్తారంటూ ప్రచారం చెన్నై, జూలై 2 : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పేరు మరోసారి తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెడతారని ప్రచారం సాగుతోంది. తిరుచ్చి ఉప ఎన్నికలో అధికార పార్టీ తరఫున బరిలో నిలుస్తానే…

సుప్రీం తీర్పుతో ఎన్నారైలకు ఊరట

– జన్మతః పిల్లల పౌరసత్వం కేసులో.. న్యూయార్క్, జూలై 2: విదేశీ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని పరిరక్షిస్తూ అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై భారతీయ అమెరికన్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీయుల పిల్లలకు పౌరసత్వం నిరాకరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలు…

నాలుగు కంపెనీలపై యూఎస్ నిషేధం ఎత్తివేత

వాషింగ్టన్, జూలై 2 : రష్యాకు రక్షణ సాంకేతికతను, యంత్ర పరికరాలను సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో గతంలో నాలుగు భారత కంపెనీలపై విధించిన ఆంక్షలను అమెరికా తాజాగా తొలగించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఆరఆర్‌జీ ఇంజనీరింగ్ టెక్నాలజీస్, లోకేశ్ మెషీన్స్ సంస్థలు కూడా ఉన్నాయి. వీటితోపాటు అహ్మదాబాద్‌కు చెందిన గేలక్సీ బేరింగ్స్, దిల్లీకి చెందిన శౌర్య…

ఆ ఫీచర్‌ను ఇంకా అందుబాటులోకి తేలేదు

– యూజర్ నేమ్ ఉన్నా ఫోన్ నంబర్ తప్పనిసరి – కేంద్రం అభ్యంతరాలకు వాట్సాప్ సమాధానం న్యూఢిల్లీ, జూలై 2: వాట్సాప్‌లో ప్రవేశపెట్టబోతున్న యూజర్‌నేమ్ ఫీచర్‌తో నకిలీ గుర్తింపులు, డిజిటల్ అరెస్టు మోసాలు, ఆర్థిక మోసాలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఫీచర్‌ను ఇంకా అందుబాటులోకి…