Category జాతీయం

గరీబ్‌ ‌కళ్యాణ్‌ ‌యోజనను విస్మరించరాదు

న్యూ దిల్లీ, జూలై 22 : కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యాన్ని తప్ప కుండా పంపిణీ చేయా ల్సిందేనని కేంద్ర మంత్రి పియూష్‌ ‌గోయల్‌ ‌స్పష్టం చేశారు. ఉచిత బియ్యం పంపిణీపై శుక్రవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ…ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్న యోజనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని విమర్శించారు. ఉచిత బియ్యాన్ని…

‘‌కాళేశ్వరం’పై సుప్రీమ్‌ ‌కోర్టు విచారణ

తదుపరి విచారణ 27కు వాయిదా న్యూ దిల్లీ, జూలై 22 : కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీమ్‌ ‌కోర్టు  విచారణ చేపట్టింది. ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై కోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ భూనిర్వాసితులు..సుప్రీమ్‌ ‌కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు…

ఇడి విచారణకు సోనియా గాంధీ హాజరు

వెంట వొచ్చిన రాహుల్‌, ‌ప్రియాంకలు కాంగ్రెస్‌ ‌శ్రేణుల ఆందోళనతో భారీ భద్రత మూడు గంటల పాటు విచారించిన అధికారులు సోమవారం మరోమారు విచారణకు రావాలని ఆదేశాలు న్యూ దిల్లీ, జూలై 21 : నేషనల్‌ ‌హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరక్టరేట్‌ అధికారులు సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించారు.…

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

విపక్ష అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హాపై ఘన విజయం న్యూ దిల్లీ, జూలై 21 : భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము 63 శాతం వోట్లతో ఘన విజయం సాధించారు. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత…

ఊటీని ముంచెత్తిన భారీ వర్షం

చెన్నై, జూలై 21 : నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉపరితల ద్రోణి కారణంగా నీలగిరి, కోవై సహా ఐదు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీవర్షానికి ఊటీలోని పలు రోడ్లపై వరద నీరు ప్రవహించింది.  దీంతో రాష్ట్ర విపత్తుల నివారణ బృందానికి చెందిన 170 మంది…

యూపిలో ఘోరరోడ్డు ప్రమాదం

లారీ కిందపడి గర్భిణి దుర్మరణం అనూహ్యంగా బయటపడ్డ బిడ్డ లక్నో, జూలై 21 : ఒక విషాద సంఘటనలో అద్భుతం జరిగింది. ప్రమాదవశాత్తూ లారీ కింద పడి గర్భిణీ మరణించగా, అనూహ్యంగా ఆమె కడుపులోని శిశువు బయటకు వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ ‌జిల్లాలో ఈ అద్భుత సంఘటన జరిగింది. ఆగ్రాకు చెందిన 26 ఏళ్ల…

లోక్‌సభలో కాంగ్రెస్‌ ‌నిరసనలు

సోనియా ప్లకార్డులతో పోడియం వద్ద ప్రదర్శన కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ స్పీకర్‌ ఓమ్‌ ‌బిర్లా సోనియా చట్టానికి అతీతురాలా అంటూ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి ఆగ్రహం దేశవ్యాప్తంగా ధర్నాలకు దిగిన కాంగ్రెస్‌ ‌శ్రేణులు న్యూ దిల్లీ, జూలై 21 : లోక్‌సభలో గురువారం కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. అయితే ఇడిముందు సోనియా హజరవుతున్ననేపథ్యంలో కాంగ్రెస్‌…

శ్రీ‌లంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ ‌విక్రమ్‌ ‌సింఘే

అనూహ్యంగా ఆయననే ఎన్నుకున్న ఎంపిలు ఆరుసార్లు ప్రధానిగా పనిచేసిన రాజకీయానుభవం లంక క్లిస్ట పరిస్థితుల్లో ఉందన్న కొత్త అధ్యక్షుడు కొలంబో,జూలై20: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ ‌విక్రమ సింఘే ఎన్నికయ్యారు. అన్యూహ్యం గా బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్‌ ‌విక్రమ సింఘే.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. లంక 8వ అధ్యక్షుడిగా…

పంజాబ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

కాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మృతి సిద్ధూ మూసేవాలా హత్య కేసులో దోషులుగా గుర్తింపు చండీఘడ్‌,‌జూలై20: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ‌కు సపంలో భారీ ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య  దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు హతమయ్యారు. సింగర్‌ ‌సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నలుగురు గ్యాంగ్‌స్టర్స్ ‌కు సంబంధమున్నట్లు తెలుస్తోంది.…