Category జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి

– లేకుంటే మీరే తొలగిపోవాల్సి వస్తుంది – ప్రధాని మోదీకి అభిజిత్‌ ‌దీప్కే హెచ్చరిక న్యూదిల్లీ, జూలై 23: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని ప్రధాని మోదీని కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సీజేపీ) అధ్య‌క్షుడు అభిజీత్‌ ‌దీప్కే గురువారం మరోసారి కోరారు. కేంద్రం స్పందించని పక్షంలో ఈ రాజీనామాల పర్వం ప్రధాని మోదీ…

రేపు దేశవ్యాప్త ఆందోళనలకు సీజేపీ పిలుపు

– శాంతియుతంగా నిరసనలు తెలపాలని సూచన న్యూదిల్లీ, జూలై 23 : నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌కు కేంద్రం బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్‌ ‌జనతా పార్టీ(సీజేపీ) ఈనెల‌ 24న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇటీవలి జంతర్‌మంతర్‌-‌పార్లమెంటు ర్యాలీ సందర్భంగా యువతపై పోలీసుల కర్కశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసనకు పిలుపునిచ్చినట్టు తెలిపింది. ఈ కార్యక్రమానికి…

ఆందోళనకారులకు మద్దతుగా నిలిచిన యువతి

– పోలీస్‌ ‌వ్యాన్‌కు ఎదురు నిలబడి ఆందోళనకారుల విడుదలకు యత్నం – సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ముంబై, జూలై 23: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలంటూ, పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న ఓ ఘటన నెట్టింట తెగ…

పేపర్‌ ‌లీక్‌ ‌కేసుల విచారణకు ఫాస్ట్-‌ట్రాక్‌ ‌కోర్టు

– ఎక్స్ ‌వేదికగా స్పందించిన ప్రధాని మోదీ న్యూదిల్లీ, జూలై 23: నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంపై కాక్రోచ్‌ ‌జనతా పార్టీ చేపట్టిన భారీ నిరసనల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎట్టకేలకు స్పందించారు. పేపర్‌ ‌లీక్‌ ‌కేసుల విచారణ కోసం ఫాస్ట్-‌ట్రాక్‌ ‌కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాన మంత్రి ఎక్స్ ‌వేదికగా తెలిపారు.…

మూడోరోజూ పార్లమెంట్‌లో గందరగోళం

– విపక్షాల నిరసనలతో హోరెత్తిన సభ – నల్ల చొక్కలతో పార్లమెంట్‌ ‌ముందు విపక్షాల నిరసన న్యూదిల్లీ, జులై 22: వరుసగా మూడో రోజు కూడా పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యలు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టబట్టడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. బుధవారం కూడా లోక్‌సభ, రాజ్యసభలో గందరగోలం నెలకొన్నది. దీంతో రెండు…

పదేళ్లలో 152 పేపర్‌ ‌లీక్‌ ‌కేసులు

– ఒక్క దాంట్లోనూ దోషులను తేల్చలేదు – ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాల్సిందే – ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే – మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌డిమాండ్‌ ‌న్యూదిల్లీ, జూలై 22:  గత ప‌దేళ్ల‌లో 152 పేపర్‌ ‌లీక్‌ ఉదంతాలు వెలుగు చూశాయని కాంగ్రెస్‌ ‌నేత, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు.…

కిసాన్‌ ‌ఘాట్‌ ‌వద్ద నిరసనకు వేలాదిగా రైతుల రాక

– పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు – హర్యానా-పంజాబ్‌ ‌శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత న్యూదిల్లీ, జూలై 21: హర్యానా-పంజాబ్‌ ‌సరిహద్దులోని శంభు స‌రిహ‌ద్దు ‌వద్ద హైటెన్షన్‌ ‌నెలకొంది. మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు పంజాబ్‌, ‌హర్యానా నుంచి దిల్లీ వైపుగా వేలాదిమంది రైతులు బయలుదేరారు. దిల్లీలోని కిసాన్‌ ‌ఘాట్‌ ‌వద్ద నిరసన తెలిపేందుకు అన్నదాతలు వస్తుండటంతో ఉద్రిక్త…

సిక్కింలో ఘోర విషాదం

– నిర్మాణంలో ఉన్న సొరంగంపై విరిగిపడ్డ కొండచరియలు – పదిమంది కార్మికుల దుర్మరణం గ్యాంగ్‌టక్‌,‌జూలై 21: సిక్కింలో ఘోర విషాదం చోటుచేసుకుంది. దక్షిణ సిక్కింలోని సమర్‌దుంగ్‌ ‌ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు పదిమంది మృతిచెందారు. వారి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. మరో…

జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్‌ ‌బరస్ట్

-‌ కొండ చరియలు విరిగి పడి పలువురు గల్లంతు – వరదలతో ఇప్పటికే పలువురు మృతి శ్రీనగర్‌,‌ జూలై 21: జమ్మూకశ్మీర్‌లో మేఘ విస్ఫోటం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా సరిహద్దు జిల్లాలైన పూంఛ్‌, ‌రాజౌరీల్లో ఇప్పటికే  12 మంది మృతి చెందగా.. పలువురు…