Category జాతీయం

పంజాబ్‌లో ప్రైవేట్‌ ‌స్కూళ్లకు షాక్‌

-‌పెంచిన ఫీజులను వాపస్‌ ‌చేయాలని సర్కార్‌ ‌హుకుం చండీఘడ్‌,‌ జూలై 14: పంజాబ్‌లోని ప్రైవేట్‌ ‌స్కూళ్లకు అక్కడి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ఏటా 5 శాతానికి పైగా ఫీజులు పెంచిన ప్రైవేట్‌ ‌పాఠశాలలు.. ఆ అదనపు మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌ ‌మాన్‌…

తట్టుతో వచ్చే ఎస్ఎస్ పీఈ పై పరిశోధనకు శ్రీకారం

– ఆగస్టు 9న హైదరాబాద్‌లో ఉచిత వైద్య శిబిరం – రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశోధన  – అర్హులైన పిల్లలకు సమగ్ర వైద్య మూల్యాంకనం అమీర్ పేట్, ప్రజాతంత్ర, జూలై 14 : తట్టు (మీజిల్స్) వైరస్ కారణంగా అరుదుగా సంభవించే ప్రాణాంతక నాడీ సంబంధిత వ్యాధి సబ్అక్యూట్ స్క్లెరోసింగ్ పాన్ఎన్‌సెఫలైటిస్ (ఎస్…

బద్రీనాథ్‌ ఆలయ విరాళాల లెక్కింపులో అక్రమాలు

– సస్పెండ్‌ అయిన అధికారి ప్రమోద్‌ ‌నౌటియాల్‌ అరెస్ట్ ‌న్యూదిల్లీ, జూలై 14: బద్రీనాథ్‌ ఆలయ విరాళాల లెక్కింపులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఉత్తరాఖండ్‌ ‌పోలీసులు బద్రీనాథ్‌ – ‌కేదార్‌నాథ్‌ ‌టెంపుల్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌మాజీ వ్యక్తిగత సహాయకుడు, సస్పెండ్‌ అయిన అధికారి ప్రమోద్‌ ‌నౌటియాల్‌ను అరెస్ట్ ‌చేశారు. డెహ్రాడూన్‌లోని అతడి నివాసంలో…

దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలి : సుప్రీమ్‌ ఆదేశం

– అయోధ్య  రామాలయం విరాళాల చోరీ కేసులో..  న్యూదిల్లీ, జూలై 13 : అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ చోరీపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అత్యున్నత…

బుల్లెట్ ‌రైళ్ల‌ ‌హబ్‌గా తెలంగాణ

– హైదరాబాద్‌, ‌చెన్నై, బెంగళూరును కలుపుతూ కారిడార్‌ ‌- దేశంలో 7 బుల్లెట్‌ ‌ట్రైన్లకు మూడు తెలంగాణకే – దేశవ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ – ఇప్పటికే 260 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పూర్తి – వికసిత్‌ ‌భారత్‌-2047.. ‌సాంకేతికత పాత్ర అంశంపై అశ్వినీ వైష్ణవ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 11: తెలంగాణకు రైల్వే…

భారత్‌-‌న్యూజిలాండ్‌ ‌బంధం మరింత బలోపేతం

– ఈ ప్రయాణం మున్ముందు మరింత విజయవంతమవుతుంది – ప్రవాస భారతీయలు కృషి ఇందుకు ప్రధాన కారణం – న్యూజిలాండ్‌ ‌పర్యటనలో ప్రవాస భారతీయులతో మోదీ ఆక్లాండ్‌,‌ జులై  1:భారత్‌-‌న్యూజిలాండ్‌ ‌వాకా(బోటు) ఇప్పుడు నూతన ప్రయాణాన్ని ఆరంభిం చేందుకు సిద్ధంగా ఉందని, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని భారత ప్రధాని నరేంద్ర…

ఓటిటి సినిమాలకు కూడా సెన్సార్‌ ‌షిప్‌!

‌- తాజా పరిణామాలతో కేంద్రం యోచన న్యూదిల్లీ, జూలై 11: నెట్‌ప్లిక్స్, అమెజాన్‌ ‌ప్రైమ్‌, ‌డిస్నీ హాట్‌స్టార్‌ ‌వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే సినిమాలు, వెబ్‌ ‌సిరీస్‌లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచాలని చూస్తున్న‌ది. ప్రస్తుతం అమల్లో ఉన్న సమాచార సాంకేతిక నిబంధ‌న‌లు 2021 ‌స్థానంలో సరికొత్త కఠిన నిబంధనలను తీసుకురావడానికి కసరత్తులు జరుగుతున్నట్లు…

వియత్నాంలో ఘోర విషాదం

– పర్యాటక బోటు బోల్తా – 19 మంది తెలుగు పర్యాటకుల మృతి – ఫు క్వాక్ ద్వీపం సమీపంలో విహారయాత్ర విషాదాంతం హనోయ్, ప్రజాతంత్ర, జూలై 11: వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపం లో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న స్పీడ్ బోటు బోల్తాపడటంతో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది…

నన్ను చంపాలనుకుంటే..

‌- ఇరాన్‌పై వేయి క్షిపణులు ఏకకాలంలో దాడి – ఊహించని విధంగా ఇరాన్‌ను అంతం చేస్తాం – సైన్యానికి ఆదేశాలు ఇచ్చాను – సొంత సోషల్‌ ‌మీడియా ట్రూత్‌లో ట్రంప్‌ ‌హెచ్చరికలు వాషింగ్టన్‌,‌ జూలై 11: అమెరికా-ఇరాన్‌ ‌మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరినప్పటికీ ఉద్రిక్తతలు ఏమాత్రం సమసిపోలేదు. రెండుదేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో…