Category జాతీయం

ప్రహ్లాద్‌ ‌జోషికి విద్యాశాఖ అప్పగింత

– ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా ఆమోదం న్యూదిల్లీ, జూలై 25 : ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా అనంతరం విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం మరో మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషికి అప్పగించింది. ప్రస్తుతం కన్జ్యూమర్‌ ఎఫైర్స్ ‌శాఖ మంత్రిగా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రహ్లాద్‌ ‌జోషికి…

జంతర్‌ ‌మంతర్‌ ఆం‌దోళనకు ముగింపు

– కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతిధుల చర్చలు ఫలప్రదం – విద్యార్థులపై దేశవ్యాప్త కేసుల ఎత్తివేతకు అంగీకారం – భవిష్యత్‌లో ఎలాంటి కేసులతో విద్యార్థులను వేధించమని హామీ – ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్ ‌న్యూదిల్లీ, జులై 25: జంతర్‌ ‌మంతర్‌ ఆం‌దోళన ముగిసింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌…

ఏఐతో ఉన్న భయాలు తొలగించాలి

– అపోహలు తొలగిస్తేనే భవిష్యత్‌ -‌ మైక్రోసాప్ట్ ‌సీఈఓ సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు న్యూయార్క్,‌ జూలై 25: ప్రపంచమంతా ఏఐ నామస్మరణ వినిపిస్తున్న నేపథ్యంలో మైక్రోసాప్ట్ ‌సీఈఓ సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ రంగంలో మానవ ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే నిరంతర భయాల కారణంగా ప్రజలు ఏఐ రంగంపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొన్నారు.…

నా దీక్షనే అనుమానిస్తారా?

-కేంద్రంతో లాలూచీ పడతాననుకున్నారా -విమర్శలపై సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ ‌ఘాటు స్పందన న్యూదిల్లీ,జూలై 25: దాదాపు 26 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ ఇటీవల కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ ‌సమక్షంలో దీక్షను విరమించారు. తాను ఎందుకు నిరాహార దీక్ష విరమించాల్సి వచ్చిందో తాజాగా సోనమ్‌ ‌వివరించారు. ప్రభుత్వంతో…

నేటితరం యువత ఆలోచనాపరులు

– వారిని అర్థం చేసుకుని ప్రేమగా చర్చించాలి – ఆదేశాలతో కాదు..అర్థవంతమైన చర్చలతో సాగాలి – ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భగవత్‌ ‌సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూలై 25: నేటితరం యువత ఆలోచనాపరులని, వారిని అర్థం చేసుకుని ముందుకు సాగాల్సి ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌  అధినేత మోహన్‌ ‌భగవత్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి తరం మార్గదర్శకత్వం…

ఇది ముమ్మాటికీ విద్యార్థుల విజయం

– గాంధీ నుంచే తాము శాంతిని నేర్చుకున్నాం – ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాపై అభిజిత్‌ ‌దీప్కే న్యూదిల్లీ, జూలై 25: నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్‌ ‌జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌  ‌తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై సీజేపీ హర్షం…

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

విద్యార్థి సంఘాల హర్షం Dharmendra Pradhan Region | కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం మధ్యాహ్నం రాజీనామా చేశారు. ‘నీట’ పేపర్ లీక్, యÖపీఎస్‌సీ పరీక్షల నిర్వహణపై వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.…

విద్యార్థుల నిరసనపై ప్రభుత్వ తీరు గర్హనీయం

» మోదీ ప్రభుత్వంపై మండిపడ్డ సోనియాగాంధీ » వైఫల్యాలను ఏకరవు పెడుతూ ప్రకటన విడుదల న్యూదిల్లీ, జూలై 24: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత సోని యా గాంధీ సంచలన ఆ రోపణలు చేశారు. విద్యా వ్యవస్థలో చోటు చేసు కుంటున్న పరిణామాలు, విద్యార్థుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ము…

సీజేపీ ఆందోళనలపై ఎలాంటి పిటిషన్లు లేవు

– వాటిని విచారించకుండా తిరస్కరించారని ఎలా రాస్తారు – మీడియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌న్యూదిల్లీ,జూలై24:‘చలో పార్లమెంట్‌’ ‌నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై అత్యవసర పిటిషన్‌ ‌దాఖలు కాగా.. విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించిందన్న వార్తలను సీజేఐ జస్టిస్‌ ‌సూర్య కాంత్‌ ‌కొట్టిపారేశారు. అవన్నీ తప్పుడు కథనాలని పేర్కొన్నారు. కాక్రోచ్‌ ‌జనతాపార్టీ (సీజేపీ)…