Category Crime

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ మోసం

– గోల్డ్‌మ్యాన్‌ ‌సూర్యభాయ్‌పై పోలీస్‌ ‌కేసు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26: ‌గోల్డ్ ‌మ్యాన్‌ ‌సూర్య భాయ్‌పై కేసు నమోదు అయ్యింది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ ఆరోపణలు రావడంతో సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి, హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌లకు సన్నిహితుడి నంటూ…

యూరియా పక్కదారి.. ఫెర్టిలైజర్ షాపుపై కేసు

– చేర్యాల ఎస్‌ఐ అపూర్వ రెడ్డి – రూ.17,10,144 సబ్సిడీ యూరియా దారి మళ్లించిన డీలర్ చేర్యాల, ప్రజాతంత్ర, జూన్ 26 : చేర్యాల పట్టణంలోని ఓ ఫెర్టిలైజర్ షాప్‌లో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో యూరియా బస్తాలు పక్క దారి పట్టడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేర్యాల ఎస్‌ఐ జి.అపూర్వరెడ్డి శుక్రవారం ఓ…

అల్లుడిపై అత్త, మామల హత్యాయత్నం

~ సహకరించిన భార్య  ~ ప్రాణాపాయ స్థితిలో అల్లుడు ~ కేసు నమోదులో  పోలీస్ ల జాప్యం  హసన్ పర్తి, ప్రజాతంత్ర, జూన్ 25: ఇంటికి వచ్చిన అల్లుడిని నమ్మించి అత్త, మామ, భార్య కలిసి గొంతు కోసి హత్యాయత్నం చేసిన సంఘటన హసన్ పర్తి మండలం నాగారంలో జరిగింది. బాధితుని తండ్రి కోనేటి సమ్మయ్య…

పోలీసుల అదుపులో ఆరుగురు సుపారీ హంతకులు ?

– నల్లగొండలొ నలగురి అనుమానాస్పద మృతి కేసులో  నల్గొండ, ప్రజాతంత్ర, జూన్‌ 25: ‌జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. భార్యాభర్తలు మహ్మద్‌ ‌సుల్తాన్‌(45), ‌హసీనా(38), కుమారుడు ముజామిల్‌(20), ‌కూతురు అఫోర(14)ను నిందితులు విచక్షణారహితంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. సుపారీ గ్యాంగ్‌లోని…

డ్రంకెన్ డ్రైవ్.. పట్టుబడ్డ వ్యక్తికి వారం జైలు

నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తికి నిజామాబాద్ ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్‌ కోర్టు ఏడు రోజుల సాధారణ కారాగార శిక్ష విధించిందని 5వ టౌన్ ఎస్సై సునీల్ వెల్లడించారు. స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన…

అక్రమ సెక్యూరిటీ ఏజెన్సీలపై చర్యలు

– ఏడింటిపై కేసులు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం-2005 నిబంధనలను ఉల్లంఘిస్తూ చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఓఎస్డీ వి.బి.కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు కరీంనగర్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.…

హాస్టల్‌ ‌వాష్‌రూమ్‌లో యువతి ప్రసవం

– కిటికీ నుంచి శిశువును బయటకు విసిరివేసిన వైనం – యువతిని నిలోఫర్‌కు తరలించిన సిబ్బంది హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌ గోల్కొండ ప్రాంతంలో ఉన్న ఓ హాస్టల్‌లో ఓ విద్యార్థిని ప్రసవం తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌లోని యువతి బాత్‌రూంలో ప్రసవించగా అనంతరం నవజాత శిశువు మృతిచెందడం ఆందోళనకు గురిచేసింది. ఈ…

ఒంటరి దివ్యాంగురాలిపై లైంగిక దాడి

– దుండగుడి కోసం పోలీసుల గాలింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 24:‌ నగరంలోని ఎల్బీనగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలికి మాట్లాడే, వినికిడి శక్తి లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహిళ మెడ,…

తనిఖీలు చేస్తున్నా కానరాని మార్పు

– రెస్టారెంట్లలో అదే అపరిశుభ్రత – ఫ్రీజర్లలో కాలం చెల్లిన పదార్థాలు – కంచి కేఫ్, ‘కోడికూర చిట్టిగారె’కు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న రెండు ప్రముఖ రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘనలను, తీవ్రమైన లోపాలను గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పుప్పాలగూడలోని కంచి కేఫ్‌లో మంగళవారం…