Category Crime

కన్నతల్లి కర్క‌శత్వం

–  రెండు నెలల చిన్నారిని పొయ్యిలో వేసింది హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 24: దుండిగల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. రెండు నెలల బాలుడిని కన్న తల్లి అత్యంత దారుణంగా హత్య చేసింది. బాలుడిని క్టటెల పొయ్యిలో వేసి కాల్చి చంపింది. ఏడవకుండా నోట్లో బట్టలు కుక్కి, కాళ్లు కట్టేసి మరీ హత్య…

కోఠి ఎస్బీఐ ఏటీఎం కాల్పుల కేసు నిందితుల అరెస్ట్‌

– కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: నగరంలోని కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద గత నెలలో కాల్పులు జరిగిన కేసును టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ కాల్పులకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా…

రూ.547 కోట్ల సైబర్ దోపిడీ కేసు

– ప్రధాన నిందితుడు వికాస్ చౌదరి అరెస్ట్ సత్తుపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రూ.547 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ప్రధాన నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 40 రోజులుగా పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు వీఎం బంజర, కల్లూరు పోలీసులు హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో గాలింపు చర్యలు…

ఈడీ కస్టడీకి డాక్టర్‌ ‌నమ్రత

– సరోగసి అక్రమాలపై విచారణ – కోర్టు ఆదేశాలతో విచారణకు సిద్దం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: సృష్టి సరోగసీ అక్రమాల కేసులో అరెస్టైన డాక్టర్‌ ‌నమ్రతపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌దర్యాప్తులో మరింత వేగం పెరిగింది. ఈ కేసులో డాక్టర్‌ ‌నమ్రతను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం…

పసి పిల్లలపై లైంగిక దాడులు

– 33 మంది బాలలకు నరకం చూపిన దంపతులు – మరణ శిక్ష విధించిన కోర్టు లక్నో,ఫిబ్రవరి21: అభంశుభం తెలియని పసి పిల్లలపై కొందరు మానవ మృగాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో దంపతులకు మరణశిక్ష పడింది. పదేళ్లలో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు ఆ దృశ్యాలను చిత్రీకరించి విదేశాలకు పంపించిన ఈ…

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

 బైక్ ను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి కరీంగనర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి రాజీవ్ రహదారిపై బైక్ ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తాన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హుస్నాబాద్ నుంచి తోటపల్లికి వెళ్తుండగా…

డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అమీన్‌పూర్‌లోని ఓ మార్బుల్ షాపుపై దాడి చేశారు. నిందితుల వద్ద వున్న 2.7 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను…

క‌ళాశాల హాస్ట‌ల్‌లో డ్ర‌గ్స్ వినియోగం

– ఓ విద్యార్థిపై డ్ర‌గ్స్ తీసుకున్న విద్యార్థుల దాడి – హాస్పిట‌ల్‌లో రెండు రోజులుగా చికిత్స‌ – అకాడమీ పేరుతో కళాశాల నిర్వహణ – బ‌య‌ట‌పెడితే హాల్‌టిక్కెట్ ఇవ్వం – బెదిరిస్తున్న క‌ళాశాల యాజ‌మాన్యం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: ఇంటర్  కళాశాల నిర్వహిస్తే అనుమతి కావాలని దొడ్డి దారిన అకాడమీ పేరుతో ఓ ఇంటర్…

మైత్రీవనం కోచింగ్‌ ‌సెంటర్‌లో అగ్నిప్రమాదం

– సకాలంలో ఫైర్‌ ‌సిబ్బంది రాకతో తప్పిన ముప్పు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 20: మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌ ‌భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్‌లోని ఓ కోచింగ్‌ ‌సెంటర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. నిచ్చెన సాయంతో  60మందిని కిందికి…