Category Crime

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎం‌సీ ఉద్యోగి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: జీహెచ్‌ఎం‌సీ సికింద్రాబాద్‌ ‌జోనల్‌ ‌కార్యాలయంలో అకౌంట్‌ ‌సెక్షన్‌ ‌విభాగంలో ఎగ్జామినర్‌గా పనిచేస్తున్న సూర్య వంశీ సంతోష్‌ ‌లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ రేంజ్‌ 2 ఏసీబీ అధికారులు కార్యాలయంపై మెరుపు దాడి చేసి రూ.35 వేలు లంచం తీసుకున్న ఎగ్జామినర్‌ను పట్టుకున్నారు.రిటైర్‌మెంట్‌…

భార్య కాపురానికి రావడం లేద‌ని..

– పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య పెద్దపల్లి, ప్రజాతంత్ర, మార్చి 4: కమాన్‌పూర్‌ ‌మండలం పేరపల్లి గ్రామానికి చెందిన చెప్పాల దేవేందర్‌ (38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి మంథని ప్రధాన రహదారిలో గల గుండారం గ్రామ శివారులోని పత్తి చేసులో ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ, సభ్యులు తెలిపిన…

హోలీ పండగ రోజు విషాదం

– ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 3 :హోలీ పండగ  రోజు ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల మృతితో సూరారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీకి చెందిన ఐదుగురు స్నేహితులు హోలీ ఆడిన అనంతరం సమీపంలోని పంతులు చెరువు వ‌ద్ద‌కు ఈత, స్నానం చేసేందుకు…

మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

– నలుగురు సిబ్బంది సస్పెన్షన్ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 3: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్‌లో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం విచారణ జరిపింది. అనంతరం బాధ్యులైన నలుగురిని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్…

అప్పుల వారి వేధింపులే కారణం

 – కుటుంబం ఆత్మహత్య కేసును ఛేదించిన పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2: అంబర్‌పేట్‌లో కుటుంబం ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 24న రామ్‌రాజ్‌తో పాటు అతడి భార్య మాధవి, కుమారుడు శశాంక్‌ ‌రాజ్‌ ‌బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలను సికింద్రాబాద్‌ ‌జోన్‌ ‌డీసీపీ రక్షితమూర్తి మీడియాకు…

హైదరాబాద్‌ ‌షాపింగ్‌ ‌మాల్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26:  జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి షాపింగ్‌ ‌మాల్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో ఫైర్‌ ‌సిబ్బంది మంటలను ఆర్పింది. ఈ విషయంపై హైదరాబాద్‌ ‌డిస్ట్రిక్ట్ ‌ఫైర్‌ ఆఫీసర్‌ ‌రాందాస్‌ ‌మాట్లాడారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా నిర్దారణకు రాలేదని చెప్పారు. లోపల అభివృద్ధి ‌పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.…

చెవి నొప్పితో హాస్పిటల్‌కి వెళితే..

– యువకుడి మృతి – డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మని కుటుంబీకుల ఆందోళ‌న‌ నిజమాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 25:  జిల్లాలో ఘోరం జరిగిపోయింది. చెవి నొప్పితో ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌లో చేరిన యువకుడు మృతిచెందటం తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికొచ్చిన కొడుకు అర్ధంతరంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో  హాస్పిటల్‌ ‌పరిసరాల్లో…

యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో నివసిస్తున్న ప్రముఖ యూట్యూబర్, విద్యార్థిని కోమలి (21) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం విశాఖపట్నానికి చెందిన కోమలి హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతూ చిత్రపురి కాలనీలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. విశాఖపట్నానికే చెందిన సాఫ్ట్‌వేర్…

హైదరాబాద్‌ ‌సైబర్‌ ‌క్రైమ్‌ ‌పోలీసుల ఆపరేషన్‌

– 16 ‌రాష్ట్రాల్లోని 104 మంది సైబర్‌ ‌నేరగాళ్ల అరెస్ట్ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 24:’ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ ‌పేరుతో హైదరాబాద్‌ ‌సైబర్‌ ‌క్రై ‌పోలీసులు భారీ ఆపరేషన్‌ ‌చేపట్టారు. మొత్తం 16 రాష్టాల్ల్రోని 104 మంది సైబర్‌ ‌నేరగాళ్లను అరెస్ట్ ‌చేశారు. నిందితుల్లో బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. 32 బృందాలతో 16 రాష్టాల్ల్రో 10…