Category ముఖ్యాంశాలు

ధ‌ర‌ణి దోపిడీపై ఉక్కుపాదం

– తీగ‌లాగితే డొంక క‌దులుతోంది – అక్రమాల‌పై క‌ఠిన చ‌ర్యలు త‌ప్పవు – కోడ్‌ ఆడిట్‌కు ఆదేశాలు – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18: తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి పోర్టల్ వ్యవ‌హారం ఉంద‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ప్రజ‌ల ఆస్తుల…

విద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం

– యుద్ధప్రాతిపదికన హాస్టల్ భవనాల మరమ్మతులు – దేశంలోనే మోడల్ గా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు – వసతి గృహాలు, గురుకులాల్లో అధికారులు త‌నిఖీలు చేయాలి – లక్ష కోట్లకు పైగా నిధులతో రహదారుల నిర్మాణం – సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం జరగాలి – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,…

ముస్లింలకు కేసిఆర్ రంజాన్ మాస శుభాకాంక్షలు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18:  ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభ దినం సందర్భంగా, ముస్లిం సోదర సోదరీమణులకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఉపవాస దీక్షలతో, ప్రత్యేక ప్రార్థనలతో, దైవభక్తితో సాగే రంజాన్ మాసంలో ఆధ్యాత్మికత, భక్తి భావన వెల్లివిరుస్తుందనిఅన్నారు. రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్…

అసలు సమస్య బాల్క సుమనే

– మాపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు – కోరం లేకనే ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా – మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి వివరణ మంచిర్యాల,ప్రజాతంత్ర,ఫిబ్రవరి18: బీఆర్‌ఎస్‌ ‌నేత బాల్క సుమన్‌ ‌తీరుపై మంత్రి గడ్డం వివేక్‌ ‌వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్‌ ‌తమపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం…

కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట

– బాల్క సుమన్‌ అరెస్టు దుర్మార్గం – కాంగ్రెస్‌ అ‌క్రమాలను ఎదరించినందుకా.. – మండిపడ్డ మాజీమంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: క్యాతనపల్లిలో కాంగ్రెస్‌ అ‌ప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు బాల్క సుమన్‌ ‌ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. క్యాతన్‌…

నెట్ జీరో స్టేట్‌గా తెలంగాణ

– అందుకే ‘క్యూర్‌’, ‘ప్యూర్‌’, ‘రేర్‌’గా విభజన – పట్టణాభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతాం – ముంబయి క్లైమేట్ వీక్ కాన్ఫ‌రెన్స్‌లో సీఎం రేవంత్ కీలక ప్రసంగం ముంబయి, ఫిబ్రవరి 18: గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగంగా తెలంగాణలో గ్రీన్ ఎనర్జీని…

బీజేపీకి ‘బండి’ ఇరుసు!

– తెలంగాణలో కమలానికి ఆక్సిజన్‌గా సంజయ్ – ప్ర‌త్య‌ర్థుల ఇలాకాలో ప్ర‌వేశించ‌గ‌లిగే స‌త్తా – ప‌దునైన విమ‌ర్శ‌లే ఆయుధం – ఎదుటివారిని గుక్క‌తిప్పుకోనీయ‌ని నైజం – రేవంత్‌ను ఎదుర్కొన‌గ‌ల స‌త్తా వున్న నాయ‌కుడు – ఉత్త‌ర తెలంగాణ‌లో బీజేపీ బ‌లోపేతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడినప్పటికీ చాకచక్యంగా పావులు కదిపి బీజేపీ అభ్యర్థిని…

‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు

– మార్చి చివరి నాటికి లబ్దిదారుల ఎంపిక – అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పూర్తికి చర్యలు – యుద్ధప్రాతిపదికన లబ్దిదారుల ఎంపిక – ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్ మధ్య అఫర్డ్‌బుల్ హౌసింగ్ పాలసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ)పరిధిలో ఇందిరమ్మ…

నా రాజ‌కీయ జీవితంలో ఇలాంటి కుట్ర‌లు చూడ‌లేదు

– రాజకీయాల్లో ఉండాలా వ‌ద్దా అని ఆలోచించాల్సి వ‌స్తోంది – చైర్మన్ ఎన్నిక తీరుపై తీవ్ర‌ అసహనం – క‌న్నీరు పర్యంతమైన మాజీ మంత్రి ఎర్రబెల్లి తొర్రూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి  17 : మున్సిపల్ చైర్మన్ ఎన్నిక డ్రా పద్ధతిలో కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో మాజీ మంత్రి దయాకర్ రావు తీవ్ర‌ అసహనానికి గురయ్యారు. అధికారాన్ని…