Category ముఖ్యాంశాలు

అక్ర‌మ కేసుల‌తో నెగ్గాల‌ని చూస్తున్న కాంగ్రెస్‌

– స‌మ‌యం దాటిపోయినా ఎమ్మెల్యే ప్ర‌చారం చేశారు – ఇది ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కాదా? – మ‌హిళ‌పై ఎమ్మెల్యే గ‌న్‌మన్ దౌర్జ‌న్యం – అన్యాయాన్ని ప్ర‌శ్నించిన బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల అరెస్ట్ – మాజీ మంత్రి హ‌రీష్‌రావు – అరెస్ట‌యిన 13మంది కార్య‌క‌ర్త‌ల‌కు ప‌రామ‌ర్శ‌ సంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 21:  ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవలేక,…

అవినీతిని నిరూపిస్తే వెంటనే రాజీనామా

– ప్రజలకు ఎవరేంటో తెలుసు – నాపై దాడి చేసేందుకు షబ్బీర్‌ ‌కుట్ర – ఇక ప్రజల్లో ఉండి తేల్చుకుంటా – నాకేదైనా జరిగితే సిఎం రేవంత్‌దే బాధ్యత – కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హెచ్చరిక కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా…

రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ఇళ్లు మంజూరు చేయండి

– గ‌త ప్ర‌భుత్వం కేంద్రం నుంచి ఒక్క ఇల్లూ తీసుకోలేదు -పేదింటి క‌ల నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం -కేంద్ర‌ మంత్రి శివ‌రాజ్‌సింగ్ కు మంత్రి పొంగులేటి విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 21: తెలంగాణ  ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా  2014-23 వరకు దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద‌ల ఇండ్ల…

ఎంపీ ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

– కామారెడ్డి ఎమ్మెల్యే పరామర్శకు బయల్దేరుతుండగా.. – ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటి మీద దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు బ‌య‌ల్దేరుతున్న‌ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్టు…

1,100 ఫైల్స్ దగ్ధం : డేటా రికవరీ కష్టం

– కేసుల దర్యాప్తులో ఎఫ్‌ఎస్ఎల్‌ ఎంతో ముఖ్యం – ఫోరెన్సిక్ ల్యాబ్‌ ప్రమాదంపై ప్రత్యేక బృందం దర్యాప్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్ఎల్‌)లో ఈనెల 7న జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నాగ్‌పూర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ బృందం 1,100…

కాంగ్రెస్‌ నేత జీవన్‌ ‌రెడ్డికి అస్వస్థత

– హుటాహుటిన నిమ్స్‌కు తరలింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 20: కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌ ‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ‌నిమ్స్ ‌హాస్పిటల్‌కు తరలించారు. ఫుడ్‌ ‌పాయిజన్‌ అయిందని  కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, జీవన్‌ ‌రెడ్డి కొంత‌కాలంగా కాంగ్రెస్‌ ‌పార్టీలో…

దేవ‌న్న‌పేట మూడు పంపులు బంద్‌!

– గోదావ‌రి ప్ర‌వాహం బాగా వుంది – వ‌రంగ‌ల్ జిల్లా రైతులపై కాంగ్రెస్ వివ‌క్ష‌ – ఏపీకి నీళ్లు వ‌దిలేస్తున్నారు – 12ల‌క్ష‌ల ఎక‌రాల సాగు మాట ఏమైంది? – యాసంగి బోన‌స్ ఇస్తారా? – బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 20: దేవాదులలో భాగమైన దేవన్న పేట వద్ద ఉన్న మూడు…

హామీల అమలుకు తగ్గట్లుగా బడ్జెట్‌ ఉండాలి

-‌ వాస్తవాలకు దగ్గరగా నిధుల కేటాయించాలి – అధికారంలోకి వచ్చి 800 రోజులైనా దిక్కులేదు – ఎన్నికల ముందు రాసిచ్చిన బాండ్‌ ‌పేపర్ల గతేమయ్యింది – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి20: కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ ‌నాయకుడు, మాజీ…

ఏఐకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం

– భారత్‌ను ప్రపంచ ఏఐ పవర్‌హౌస్‌గా నిర్మించాలి – తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజీ ఏర్పాటుకు సిద్ధం – దిల్లీలోని ఏఐ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 20: యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ…