30 నుంచి కేటీఆర్ పతనం మొదలు

– రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభతో కేటీఆర్ వెన్నులో వణుకు
– ప్రభుత్వ విప్ శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్,  ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: కేటీఆర్ పతనం ఈనెల 30 నుంచి మొదలు. కాబోతుందని, రేవంత్ రెడ్డి సభ సిరిసిల్లలో ఉందంటే కేటీఆర్ వెన్నులో వణుకు పడుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సభను లక్ష మందితో నిర్వహిస్తున్నామని ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. మంగళవా రం వేములవాడలో ముఖ్యమంత్రి పర్యటన నేప థ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *