Category ముఖ్యాంశాలు

తిరుమలకు పోటెత్తిన భక్తులు

– రేపు చంద్రగ్రహణంతో ఆలయం మూసివేత తిరుమల,సెప్టెంబర్‌ 6:‌తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం వారాంతం కావడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడాయి. 4 కి.మీ మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఉన్నారు.  ఉచిత సర్వదర్శనం భక్తులకు  24 గంటల సమయం పడుతోంది. టైమ్‌…

గేమ్ ఛేంజ‌ర్‌గా ఖ‌మ్మం-దేవ‌ర‌ప‌ల్లి జాతీయ ర‌హ‌దారి

– వ‌చ్చే ఏడాదికి ఇది ఉప‌యోగంలోకి రావాలి – మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఖమ్మం టౌన్,  ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6 :  ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారి భవిష్యత్తులో తెలంగాణ, దక్షిణ భారత దేశానికి గేమ్ చేంజర్ గా మారబోతున్నదని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ధంసలాపురం…

భారీ డ్రగ్స్‌ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

– రూ.12 కోట్ల విలువైన డ్ర‌గ్స్‌, ముడిస‌ర‌కు స్వాధీనం ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 06: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో భారీ డ్రగ్స్‌ ఫ్యాక్టరీని అధికారులు సీజ్‌ చేశారు. మహారాష్ట్ర క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు నగరం స‌మీపంలోని చర్లపల్లిలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 32…

నిమజ్జనోత్సవాల్లో సిఎం రేవంత్‌రెడ్డి

– ఆకస్మికంగా వొచ్చి పరిశీలించిన సిఎం – భక్తులకు అభివాదం చేస్తూనే సూచనలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌6: ‌హుస్సేన్‌ ‌సాగర్‌ ‌వద్ద నిమజ్జనాలను  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్‌ ఉత్సవ సమితి వేదికపై నుంచి భక్తులకు అభివాదం చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులతో…

లడ్డూ వేలంపాటలు.. రికార్డు బ్రేకులు

~ రూ.2.32 కోట్లు పలికిన రాజేంద్రనగర్‌ గణేశ్‌ లడ్డూ. – బాలాపూర్‌ లడ్డూ రూ.35 లక్షలు – మైహోమ్‌ భూజాలో రూ.51 లక్షలు – రూ.99కే 333 కిలోల లడ్డూ దక్కించుకున్న విద్యార్థి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: రాష్ట్రంలో వినాయకుడు అంటే ఖైరతాబాద్‌ గణేశ్‌, లడ్డూ అంటే బాలాపూర్‌ వినాయకుడి ప్రసాదమే ఎవరికైనా గుర్తుకొస్తాయి.…

ప్రజల మెప్పు పొందుతున్న ప్రజా పాలన

– అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్నాం – ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం – భూ భారతితో రైతుల భూములకు భరోసా – రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి   వనపర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: గత పాలకులు పదేళ్లల్లో రూ.8.19 లక్షల కోట్ల అప్పు భారం మోపి…

పులకించిన భక్తజనం

– శోభాయమానంగా గనేష్‌ ‌నిమజ్జనోత్సవం – ట్యాంక్‌ ‌బండ్‌ ‌పరిసరాల్లో పండుగ శోభ – మధ్యాహ్నానికి బడా గణేష్‌ ‌నిమజ్జనం పూర్తి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 6: ‌వినాయ నిమజ్జన ఘట్టం కన్నుల పండువగా సాగింది. కేరింతలు, డ్యాన్సులు, భక్తి పారవశ్యం మధ్య చిందులేస్తూ సాగరతీరానికి సాగినయాత్ర కనువిందు చేసింది. ఉదయం మొదలైన శోభాయాత్ర రాత్రి వరకు కొనసాగింది.…

పాత ఆరోపణలే..

పాత ఆరోపణలే.. హైదరాబాద్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు “నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది..అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. లండన్ పర్యటన అనంతరం శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు మీడియా తో మాట్లాడుతూ..గత కొంతకాలంగా మా పార్టీపైన, నాపైన…

బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కెసిఆరే ‘సుప్రీమ్‌’

Harish Rao

– ఏడాదిన్నరగా తిరోగమన దిశలో పాలన – కాళేశ్వరంపై విమర్శలతో గోదావరి జలాలు వృధా – దెబ్బతిన్న రాష్ట్ర, రైతు ప్రయోజనాలు – లండన్‌ ‌బిఆర్‌ఎస్‌ ‌సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌5:  ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కెసిఆరే సుప్రీం అని  బిఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు ప్రశంసించారు. లండన్‌ ‌లో బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల సమావేశంలో హరీష్‌…