నిరుద్యోగులను వంచిస్తున్న రేవంత్

– ఉద్యోగాల కోసం రెండేళ్లుగా యువత ఎదురుచూపు
– సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 2: రాష్ట్ర వ్యాప్తగా నిరుద్యోగులు, యువత ఉద్యోగ నోటిఫికేష న్లు కోసం ధర్నాలు చేస్తుంటే ముఖ్య మంత్రి ఏమో నోటిఫికేషన్లు యువతే నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తున్నారు అని మా జీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గ్రంథాల యంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వి ద్యార్థులతో ఇంటరాక్ట్ అయి విద్యార్థులను ప్రిపరేషన్ ఎలా అవుతున్నారు, వారి సమ స్యలు అడిగి తెలుసున్న హరీశ్ రావు ఈ సం దర్భంగా మాట్లాడుతు రెండున్నర ఏండ్లుగా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇ చ్చిందే లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదే 2లక్షల ఉద్యోగాలు అంటూ నమ్మబలికారు. ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చారు.. రాహుల్ గాంధీ అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని చెప్పాడు. నాడు బస్సు యాత్రలతో నిరుద్యోగులను రెచ్చగొట్టి నమ్మించారు.. నేడు వంచించారు అని విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *