Category ముఖ్యాంశాలు

స్వరం మారుస్తున్న ట్రంప్‌

– భారత్‌తో సుంకాలపై చర్చిస్తామని సూచన వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 10: సుంకాలకు సంబంధించి ఇటీవలి వరకు భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వరం రోజురోజుకూ మారుతోంది. భారత్‌కు మళ్లీ చేరువ కావాలని ఆయన తపిస్తున్నారు. తాజాగా తన సోషల్‌ విూడియా ’ట్రూత్‌’ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా,…

వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలి

– తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు – పరిహారం కోసం ఎవరూ ఎదురుచూడొద్దు – చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యమివ్వాలి – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన…

రేవంత్‌ నిర్లక్ష్యం.. రైతన్నకు సంక్షోభం

– రైతు సమస్యల కంటే బురద రాజకీయాలకు ప్రాధాన్యం – ఈ ప్రభుత్వానికి కర్షకుల కష్టాలపై చర్చించే సామర్థ్యం లేదు – జై కిసాన్‌ అన్న నాటి కాంగ్రెస్‌.. నై కిసాన్‌ అంటున్న రేవంతు – మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: యూరియా కొరత, వరదల మీద అసెంబ్లీలో…

వోటేయకపోతే పథకాలు ఆపేస్తార‌ట‌

– ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్టడమేనా? – అవినీతి సొమ్ముతో అడ్డదారులు తొక్కుతున్నారు – మోదీ కనుసన్నల్లో రేవంత్‌ పనిచేస్తున్నారు – కాంగ్రెస్‌కు వోటుతో బుద్ధి చెప్పాల – జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: తమకు వోటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను…

నేపాల్‌లోని తెలంగాణ పౌరుల కోసం హెల్ప్‌లైన్‌

– దిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 10: ప్రస్తుతం నేపాల్‌లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్‌ లైన్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం అందనుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు…

మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిప్పరి

~ ద‌ళిత వ‌ర్గాల్లో మ‌ద్ద‌తు కోసం పార్టీ య‌త్నం ~ భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌కు స‌వాళ్లు త‌ప్ప‌వా? జగిత్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: మావోయిస్టు కేంద్ర కమిటీకి కొత్త కార్యదర్శిగా తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జి బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీ వ్యూహాత్మక దిశలో ఒక ముఖ్యమైన మలుపుగా పరిగణించవచ్చు. నంబాల కేశవరావు అలి యాస్…

విద్యాభివృద్ధికి అండగా నిలవండి

– 105 నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా స్కూల్స్‌ – కేంద్ర మంత్రి నిర్మలమ్మకు సీఎం రేవంత్‌ వినతి దిల్లీ, సెప్టెంబర్‌ 9: రాష్ట్రంలో విద్యా రంగంలో సమూల మార్పులు తేవడానికి తాము చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుమారు 90…

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం

– వరుసగా మంత్రుల రాజీనామాలు – ఇప్పటికే ముగ్గురు రాజీనామా – దేశం విడిచేందుకు ప్రధాని ఓలి సిద్దమైనట్లు వార్తలు ఖాట్మాండు,సెప్టెంబర్‌ 9: ‌బంగ్లాదేశ్‌ ‌తరవాత ఇప్పుడు నేపాల్‌ ‌రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. హిమాలయ దేశం నేపాల్‌లో…

ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌

‌- తొలి వోటు వేసిన ప్రధాని మోదీ – వీల్‌ ఛైర్‌లో వొచ్చి వోటేసిన మాజీ ప్రధాని దేవెగౌడ న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 9: ‌నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ భార‌త ఎన్నిక‌ల సంఘం మంగ‌ళ‌వారం నిర్వ‌హించింది. పార్లమెంటు నూతన భవనంలోని వసుధ ఎఫ్‌ 101‌లో 10 గంటలకు సందడిగా ఓటింగ్‌ ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర…