Category ముఖ్యాంశాలు

ధరణిని అడ్డంపెట్టుకున్నారు.. పట్టాలు చేసుకున్నారు

– 22ఏ పేరుతో నిందలు వేయాలనుకున్నారు – మేము అన్నీ బయటపెడుతున్నాం – వీటిపై చర్చ జరగకూడదనే గందరగోళం చేశారు – శాసన సభలో బీఆర్‌ఎస్‌పై సీఎం తీవ్ర విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : ధరణిని అడ్డం పెట్టుకుని భూదాన భూములను పట్టా చేసుకున్నారు అని బీఆర్‌ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణలు…

పొదుపుతోనే డిమాండ్‌ను దాటగలం

– ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం – రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం – 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా లక్ష్యం – సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : విద్యుదుత్పత్తితోపాటు వినియోగాన్ని సమర్థవంతంగా తగ్గించడం ద్వారా కూడా పెరుగుతున్న…

గ్రామీణ యువ‌త‌కు ప‌రిశ్ర‌మ‌ల‌తో అనుసంధానం

– నిరుద్యోగ ప‌రిష్కారానికి ఇదే చ‌క్క‌టి మార్గం – 19న కోదాడలో మెగా జాబ్‌మేళా – ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే ఆఫర్‌ లెటర్లు – ఆఫర్‌ లెటర్లు అందజేయనున్న పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల  – ప్రతి అభ్యర్థికి ఐదు సంస్థల్లో ఇంటర్వ్యూ అవకాశాలు కల్పించేలా ఏర్పాట్లు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…

దసరా నుంచి కొత్త పింఛన్ల పంపిణీ

– ప్రభుత్వం కీలక నిర్ణయం – కొత్తగా 2.50 లక్షల నూతన పింఛన్లు హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: ‌కొత్త పించన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొత్త పింఛన్ల పంపిణీకి రేవంత్‌ ‌సర్కార్‌ ‌ముహూర్తం ఖారారు చేసింది. దసరా కానుకగా కొత్త పింఛన్లను అందించనుంది. కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల నూతన పింఛన్లను మంజూరు చేయాలని…

విద్యకు ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదు

– ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట – 19 నుంచి ‘రాజీవ్‌ యువ వికాసం’ తొలి విడత సాయం – ఎస్సీ గురుకులాల్లో కేంద్రీకృత యంత్రాల వంటశాలలు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 15: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతికే ప్రజా…

విద్యకు ‘యోగ్యత’ కలిసొచ్చేనా?

– విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి నియంతృత్వంపై సర్వత్రా విమర్శలు – విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా మండలిలపై సాచివేత – వీసీ, పాలకమండలిల నిర్ణయాలకు బ్రేక్ – పాఠశాల, ఇంటర్ విద్యలోనూ గందరగోళమే – విద్యా రంగంలో ఏకపక్ష విధానాలు  వ‌ద్దు – విద్యార్థి సంఘాలు, మేధావుల డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16 :…

పోలీస్ స్టేషన్లలో గూండాల రాజ్యం

– కేసీఆర్ ఇంటిపై దాడికి తెగబడ్డారు.. మాపైనా ఉసిగొల్పారు – ఠాణాలోనే నా పీఏ, పీఆర్‌వోలపై 15మందితో దాడులు చేయిస్తారా? – ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయని దౌర్భాగ్యం – కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసులు.. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం – దిల్లీ వేదికగా రేవంత్ సర్కారు అరాచకాలపై భగ్గుమన్న కేటీఆర్ దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15…

పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు

– ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా – డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దని 1991, 1995, 1996 బ్యాచ్‌ల డీఎస్పీలకు డీజీపీ సి.వి.ఆనంద్ సూచించారు. పదోన్నతుల విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు తాను చొరవ తీసుకుంటానని, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి…

22ఏ అక్రమాలపై న్యాయ విచారణ జరపాలి

– ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు – 30 శాతం కమీషన్ల కోసం చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి – ధరణి రక్షణ కవచమైతే ‘భూభారతి భూ హారతి’ – అసైన్డ్ భూములపై ఎస్సీ, ఎస్టీలకు యాజమాన్య హక్కులు కల్పించాలి – రెండేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. అక్రమాలన్నీ వెలుగులోకి తెస్తాం – బీఆర్‌ఎస్ వర్కింగ్…