prajatantra_news

prajatantra_news

గ్రామ హద్దులు చూపిన తర్వాతే నోటీసులివ్వాలి

– నోటీసులు తిరస్కరించిన రైతులు – రికార్డుల ప్రకారం న్యాయంగా సర్వే చేసి న్యాయం చేయండి – శివారు వెంకటాపూర్ రైతుల స్పష్టీకరణ – సీఎం, కలెక్టర్ న్యాయం చేయాలని వేడుకున్న రైతులు మర్కుక్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 24 : మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామం 325 సర్వే నంబర్ వివాదం ఇప్పుడు శివారు వెంకటాపూర్ గ్రామానికి పాకి…

క్షుద్రపూజల ఆరోపణలపై పరువు నష్టం కేసు

– తప్పుడు ప్రచారం చేస్తే కోర్టుకు ఈడుస్తాం – ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు – దానం విషయంలో కోర్టు తీర్పు రేవంత్కు చెంపపెట్టు – మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలి – మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: క్షుద్ర పూజలు చేసినట్లు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ …

వోట్ల చోరీ నుంచి చట్టాల చోరీ వరకు..

– నచ్చిన ఈసీల కోసం నల్ల చట్టాలు – ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు – సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ – అప్రూవర్ గా మారితే అది దేశభక్తి అవుతుందని వ్యాఖ్య – ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 24 : దేశ ఎన్నికల వ్యవస్థ,…

‘చేయూత’ దరఖాస్తుల పరిశీలనకు గడువు పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇప్పటివరకు ఈనెల 25 వరకు ఉన్న గడువును 30 వరకు మరో ఐదు రోజులు పొడిగిస్తూ ‘సెర్ప’ సీఈవో దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయి అధికారులు ‘సర’ విధులు, వినాయక…

రేపు సీఎం రేవంత్‌కు ‘ముహమ్మద్’ అవార్డు ప్రదానం

– బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026కు రేవంత్‌రెడ్డి ఎంపిక – కేరళ నిలంబూరులో అవార్డు ప్రదానోత్సవం – రైతు, బీసీ, ప్రజా సంక్షేమ పాలనకు గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026′ (ఉత్తమ ప్రజా సేవకుడు) అవార్డుకు ఎంపికయ్యారు. కేరళకు చెందిన దిగ్గజ కాంగ్రెస్…

వ్యాపార వృద్ధికే ‘రక్షా ఎక్స్‌పో’

– తెలంగాణలో వ్యాపార అవకాశాలను అన్వేషించాలి – పెట్టుబడిదారులకు సీఎస్ సంజయ్ జాజు పిలుపు న్యూదిల్లీ, సెప్టెంబర్ 24 : ప్రపంచస్థాయి ఏరోస్పేస్, రక్షణ రంగ కంపెనీలు, భారతీయ తయారీదారులు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ డెవలపర్లు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘రక్షా ఎక్స్‌పో 2026’లో పాల్గొని…

సుప్రీం తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు గుణపాఠం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ప్రజాతీర్పును అపహాస్యం చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పు ఒక్క కాంగ్రెస్ పార్టీకి…

‘సర్’పై ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వాలి

– ఓటర్ల హక్కుల విషయంలో పారదర్శకత అవసరం – బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశాలు ప్రజల్లో అనేక ప్రశ్నలు, అనుమానాలను కలిగిస్తున్నాయని బీసీ, రవాణా శాఖ మంత్రి…

ఫైర్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యం

– హాస్పిటలో ఫైర్ సేఫ్టీపై మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ ఆడిట్‌పై అధికారులతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం సమీక్షించారు. హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలు, లోపాల గుర్తింపు, సరిదిద్దే చర్యలపై చర్చించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫైర్…

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

– అంతిమంగా సత్యానిదే గెలుపు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు దుబాయి, సెప్టెంబర్ 24 : ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని స్వాగతిస్తున్నామని, ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ నైతికతకు దక్కిన చారిత్రక విజయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో…