prajatantra_news

prajatantra_news

మా భూముల హద్దులు నిర్ధారించాలి

– కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు రైతుల వినతిపత్రం  – కలకలం రేపుతోన్న ఎర్రవల్లి భూ సర్వే వివాదం  మర్కుక్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 23 : సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో భూ వివాదం కలకలం రేపుతోంది. అధికారులు ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాల ప్రకారం కాకుండా వేరే సర్వే నంబర్ల పేరుతో వచ్చి భూములు కొలుస్తున్నారంటూ శివారు…

శిశువుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

– ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్…

చరిత్రాత్మక ఘట్టం కానున్న ‘సమ్మిట్’

– రాష్ట్ర భవిష్యత్తు, ఆర్థిక ప్రగతి కొత్త శిఖరాలకు – ప్రతిష్టాత్మకంగా ‘గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లు చేపట్టాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – దేశ, విదేశాల్లో రోడ్‌షోలు.. వార్‌రూమ్ ద్వారా పర్యవేక్షణ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా 2026 డిసెంబర్ 7 నుంచి 9…

అశ్వాపురం ప్రాంతంలో గోదావరి జలాల పరుగులు

– మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభం – తుమ్మల చెరువులోకి నీరు విడుదల చేసిన మంత్రులు తుమ్మల, పొంగులేటి – తొలి విడతలో 4,300 ఎకరాలకు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్ల‌డి అశ్వాపురం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : రైతుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ అశ్వాపురం మండలం మారేళ్లపాడులో ఎత్తిపోతల పథకాన్ని…

శ్రీరామ నవమికి ముందే పనులు పూర్తి కావాలి

– నాణ్యత, శాస్త్ర విషయాల్లో రాజీ వద్దు – భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేలా వేగం పెంచాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి…

డిజిటల్ గవర్నెన్స్‌లో రోల్ మోడల్‌గా తెలంగాణ

– ఇంటి ముంగిటకే ‘మీ సేవ’ సేవలు – తొలి దశలో ‘క్యూర’ ప్రాంతాల్లో అమలు – ‘మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్‌’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : గుడ్ గవర్నెన్స్‌కు టెక్నాలజీని జోడించి డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే…

రైతు కన్నీటిలో ఓట్లు వెతకడమా?

– కరవుపై బీఆర్‌ఎస్‌ నీచ రాజకీయం – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆగ్ర‌హం – నీటి కోసం కర్ణాటక సీఎంతో మంతనాలు.. సానుకూల స్పందన – పంటలను కాపాడతాం.. వేసవిలో నీటి ఎద్దడి రానివ్వం – నేరేడుచర్లలో రూ.26.93 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం నేరేడుచర్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : ఎల్‌నినో ప్రభావంతో…

రాజకీయాల పరమార్థం నిస్వార్థ ప్రజాసేవ

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – నాగోల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : రాజకీయాలు అంటే ఎన్నికలు, ఓట్లు మాత్రమే కాదని, సమాజ హితం కోసం నిస్వార్థ సేవ చేయడమే ప్రజాప్రతినిధికి నిజమైన సంతృప్తినిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పేర్కొన్నారు. ప్రధాని…

అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు

– రెడ్ అలర్ట్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి  – కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు…

30న జాబ్-మేలా

– 50 ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ ఈనెల 30న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్న‌ది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ మేలా జరుగుతుంది. దీని ద్వారా…