అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి

– తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి – చారిత్రక కట్టడాల పరిరక్షణ, ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు – పర్యాటక రంగంలో పెట్టుబడులు పెంచాలి – అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ…









