prajatantra_news

prajatantra_news

మోటార్లు నడిపి జలాశయాలు నింపాలి

– గోదావరిలో వరద పోతుంటే బురద రాజకీయాలా? – రైతుల ఆవేదన కనిపించడం లేదా – నీళ్లు లేక సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నడవని పరిస్థితి – ఎల్‌నినోను కారణంగా చూపి బాధ్యత నుంచి తప్పించుకోవద్దు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్…

ఆసియా క్రీడల షూటింగ్‌లో గోల్డ్ మెడల్

దిల్లీ, సెప్టెంబర్ 25 : ఆసియా క్రీడల షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ దక్కింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు కమల్‌జీత్, సురుచి సింగ్ స్వర్ణం సాధించారు. దీంతో ఈ క్రీడల్లో మన దేశానికి రెండో పసిడి పతకం లభించింది. అంతకుముందు మహిళల క్రికెట్ జట్టు బంగారు పతకం…

జార్ఖండ్ మంత్రి కుమార్తె మృతి.. మంత్రి సీతక్క విచారం

వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్ జంషెడ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్రిషా సింగ్ అకాల మృతి పట్ల మంత్రి సీతక్క…

రాహుల్ వైద్య పరీక్షలు చేయించుకోవాలి

– ప్రధాని, హోంమంతిపై వ్యాఖ్యలు దురదృష్టకరం – ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ ఓట్ చోరీ అనడం ద్వంద్వ వైఖరి – రాజ్యాంగబద్ధ సంస్థలు, బలగాలపై నమ్మకం లేకపోవడం సిగ్గుచేటు – రాహుల్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్ర‌హం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 25:  అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రి, హోంమంత్రిని లోక్‌సభ…

నిధులు, కీలక సంస్థలు తీసుకురావాలి

– కాకతీయ వర్సిటీకి పీఎం-ఉష నిధుల కోసం కేంద్రాన్ని కోరాలి – పురావస్తు మ్యూజియానికి రూ.10 కోట్లు మంజూరు చేయించాలి – వరంగల్‌లో నైలిట్ కేంద్రం ఏర్పాటుకు కేంద్రంతో మాట్లాడండి – సీఐటీడీ ఏర్పాటుతో యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అవకాశాలు – వరంగల్‌లో పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అవసరం – కేంద్రం పరిధిలోని…

గంగ‌మ్మ‌ను చేరిన‌ మహా గణపతి

– మధ్యాహ్నం 2.15 గంటలకు నిమజ్జనం పూర్తి – భారీగా తరలివచ్చిన భక్తులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఖైరతాబాద్‌లో కొలువై నవరాత్రులు పూజలందుకున్న పంచముఖ సంకట హర మహా గణపతి శుక్రవారం మధ్యాహ్నం భ‌క్తుల కోలాహ‌లం న‌డుమ‌, జై గ‌ణేశ నినాదాల మ‌ధ్య‌ గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ప్ర‌ధాన నిమ‌జ్జ‌న ఘ‌ట్టం ఎలాంటి…

బాలాపూర్ లడ్డూ @ రూ.39 లక్షలు

-వేలం పాటలో దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి – నిమజ్జన వేడుకలను తిలకించిన మాజీ మంత్రి సబిత మహేశ్వరం, ప్రజాతంత్ర సెప్టెంబర్ 25: ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణపతి లడ్డు వేలం పాటకు  జిహెచ్ఎంసి బడంగ్ పేట్ సర్కిల్ బాలాపూర్ గ్రామం బొడ్డురాయి వేదికయ్యింది. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి,…

గణేష్ నిమజ్జనానికి ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

– 700 ప్రత్యేక బస్సులు – భక్తుల సౌకర్యార్థం 24 గంటలపాటు ప్రత్యేక బస్సులు -26న తెల్లవారుజామున 1 గంట వరకు మెట్రో సేవల పొడిగింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : రాష్ట్ర రాజధానిలో గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా భక్తులకు, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.…

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్ పిన్ అరెస్ట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ స్కామ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడు, ప్రధాన కింగ్ పిన్ లలో ఒకడైన అభిషేక్ కుమార్ ను సీబీఐ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. దుబాయ్…

రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు కీలక నిర్ణయం

 – టీజీ-టీమార్స్’ ఏర్పాటు – జీవో 135 విడుదల చేసిన సీఎస్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : రాష్ట్రంలో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిర్వహణ అంటే కేవలం చలానాలు వసూలు చేయడమే కాకుండా శాస్త్రీయ…