prajatantra_news

prajatantra_news

జూరాలాకు నీటి కోసం బెంగళూరుకు మంత్రుల బృందం

– కర్ణాటక ప్రభుత్వంతో కీలక భేటీ హైదరాబాద్/బెంగళూరు, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22: ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాలో ఏర్పడిన తీవ్ర సాగు, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న కర్ణాటక జలాశయాల నుంచి దశలవారీగా నీటిని విడుదల చేయాలని కోరేందుకు మంత్రుల నేతృత్వంలోని  ఒక ఉన్నతస్థాయి…

రామమందిరం నుంచి రామరాజ్యం వైపు సాగాలి

– పెజావర్ మఠం పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో స్వామీజీకి పాద పూజ – హాజరైన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణంతో మన ప్రయాణం ఆగిపోకూడదని, రామరాజ్య స్థాపన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు…

బండ్లగూడ హత్య కేసులో మరో ముగ్గు అరెస్ట్

మేడ్చల్/నాగోల్, సెప్టెంబరు 22: బండ్లగూడ సుప్రీం వైన్స్ లో రౌడీషీటర్ నయీమ్ హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి సహా ముగ్గురిని నాగోల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఖమ్మంకు చెందిన కె.ఉమా మహేష్ ఏజేకే మహేష్ (34), సాయినగర్ కు చెందిన మహమ్మద్ మున్నా ఏ బోలె (47), ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరుకు…

కాళేశ్వరాలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

– పుష్కరాల ఏర్పాట్లు ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలి – ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అలాగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేయా లని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు

– బుగ్గవాగు ఎత్తిపోతల పనుల్లో ఆలస్యం ఎందుకు? – ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రోత్సహించండి – అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22:  ఖమ్మం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ దివాకర,…

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిర్మాణాలు

– సమగ్ర ప్రణాళికతో విమానాశ్రయాల పనులు చేపట్టాలి – శాఖల మధ్య సమన్వయంతోనే పనులు వేగవంతం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, దిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలుగా…

30 నుంచి కేటీఆర్ పతనం మొదలు

– రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభతో కేటీఆర్ వెన్నులో వణుకు – ప్రభుత్వ విప్ శ్రీనివాస్ సిరిసిల్ల టౌన్,  ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: కేటీఆర్ పతనం ఈనెల 30 నుంచి మొదలు. కాబోతుందని, రేవంత్ రెడ్డి సభ సిరిసిల్లలో ఉందంటే కేటీఆర్ వెన్నులో వణుకు పడుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సభను…

ఎంజీఎంలో మరోసారి ఊడిపడిన పెచ్చులు

– హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మరోసారి పెచ్చులు ఊడిపడటం కలకలం రేపింది. తాజాగా ఆర్బసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఎవరూ లేకపోవడంతో తృటి లో పెను పెను ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ఎంజీఎం దవాఖానకు మీడియా రాకుండా ఆంక్షలు…

భారీ డేటా చార్జీల నుంచి ఉపశమనం

– తక్కువ ధరలో ప్లాన్స్ తీసుకురావాలన్న ట్రాయ్ న్యూదిల్లీ, సెప్టెంబర్ 22 : బేసిక్ ఫీచర్ ఫోన్లు వాడేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్స్యూస్ చెప్పింది. ఈ ఫోన్లు వాడేవారికి ఇక నుంచి తక్కువ ధరలో ప్లాన్స్ తీసుకురావాలని టెలికం కంపెనీలను ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశించింది. టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ (13వ…

బంగాళాఖాతంలో వాయుగుండం

– రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : బంగాళాఖాతంలో ఏ ర్పడిన వాయు గుండం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద రాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బు ధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు…