prajatantra_news

prajatantra_news

బండి భగీరథ్‌కు తాత్కాలిక ఉపశమనం

– వారంపాటు బెయిల్‌ ‌మంజూరు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 20:‌కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ ‌నాయకుడు బండి సంజయ్‌ ‌కుమారుడు బండి భగీరథ్‌కు న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. ఓ యువతిపై లైంగిక దాడి కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌కు మల్కాజ్‌గిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ‌మంజూరు చేసింది. ఈ కేసులో…

పీఎం కిసాన్‌ ‌డబ్బులు విడుదల

– రూ. 2,000 చొప్పున 18,880 కోట్లు జమ – హుగ్లీ జిల్లాలో విడుదల చేసిన ప్రధాని మోదీ కోల్‌కతా, జూన్‌ 20: ‌పీఎం కిసాన్‌ ‌డబ్బులు విడుదలయ్యాయి. ప్రధాని మోదీ 23వ విడత నిధులను విడుదల చేశారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా అర్హులైన రైతు కుటుంబాల…

హైడ్రా ద్వారా 600 ఆపరేషన్స్ ‌పూర్తి

– లక్షా పదివేల కోట్ల ఆస్తులు కాపాడాం – హైడ్రా పై దుష్ప్రచారం తగదు – మీడియా సమావేశంలో కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 20: ‌హైడ్రాపై దుష్ప్రచారం జరుగుతోందని, పనిగట్టుకుని కొందరు బద్నాం చేస్తున్నారని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఉండాలని, కాని దుష్ప్రచారంతో అడ్డుకోరాదని  తెలిపారు. దోపిడీకి గురికాకుండా…

పబ్లిక్ హెల్త్ క్యాపిటల్‌గా తెలంగాణ

– ప్రజారోగ్యమే అభివృద్ధికి అసలైన సూచిక – వైద్యం సామాన్యుడికి అందుబాటులో ఉండాలి – వ్యాధి చికిత్స కంటే నివారణే మిన్న – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ప్రజల ఆరోగ్యమే అభివృద్ధికి అసలైన నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇండియా హెల్త్ సమిట్‌లో…

మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ – బోయపల్లిలో టీఎంఆరఈఐఎస్ పాఠశాల భవనం ప్రారంభం మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 20 : రాష్ట్రంలో మైనారిటీ విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బోయపల్లి గ్రామంలో…

ఆధ్యాత్మిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

– అర్చకుల, ఉద్యోగుల సమన్వయం అవ‌స‌రం – దేవాదాయ శాఖ మంత్రి సురేఖ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : అర్చకులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే దేవాదాయ శాఖ కార్యక్రమాలు విజయవంతమవుతాయని ఆ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. దైవాజ్ఞ లేనిదే ఏ కార్యం జరగదని, దేవాదాయ శాఖ మంత్రిగా తన చేతుల…

గాడిలో పడిన కేయూ విద్యా కళాశాల

– విద్యా పరిపాలనలో కొత్త ఒరవడి – అకడమిక్ సంస్కరణల వైపు అడుగులు – మోడరేషన్ విధానానికి చట్టబద్ధత కల్పించిన ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లాని హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 20 : ఒక విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను నిర్ణయించేది త‌ర‌గ‌తిలో జరిగే బోధన మాత్రమే కాదు.. సమయానికి అకడమిక్ క్యాలెండర్‌ అమలు, నిబంధనలకనుగుణంగా పరీక్షల నిర్వ‌హ‌ణ‌, పారదర్శకంగా…

బొగ్గు కుంభకోణాన్ని దాచేందుకే అసత్య ప్రచారాలు

– ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుప్పకూలుతున్న విద్యావ్యవస్థ – ఓయూకి రూ.1000 కోట్ల హామీ అమలు ఏమైంది? – 45 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం వెనుక దొంగ‌లెవ‌రు? – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20 :  సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని దాచిపెట్టడంతోపాటు ఈ అవినీతిపై నిజాలు బయటకు…

మెట్రో కోసం అశ్వినీ వైష్ణవ్‌ను కలుద్దాం

– 22,23 తేదీల్లో దిల్లీలోనే ఉంటానన్న సీఎం – వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం – కిషన్‌ ‌రెడ్డికి సీఎం రేవంత్‌ బహిరంగ లేఖ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 20: ‌హైదరాబాద్‌ ‌మెట్రో రైలు రెండోదశ పొడిగింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు.…

సాగునీటి స‌మ‌స్య ప‌రిష్కార‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

 -మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి – రాజీవ్‌గాంధీ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌నుల ప‌రిశీల‌న‌ సూర్యాపేట‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  కృష్ణా నది ఒడ్డున నివసిస్తున్నప్పటికీ సాగునీటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.…