Category తెలంగాణ

కేంద్రానిది అప్పుడూ, ఇప్పుడూ మొండివైఖరే

– నాడు కేసిఆర్ రైతులకు అండగా నిల‌బ‌డ్డారు – కాంగ్రెస్ స‌ర్కార్ చేతులెత్తేయ‌డం త‌గ‌దు – మాజీ మంత్రి వేముల  నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : ధాన్యం కొనుగోళ్లలో బీఆరఎస్ అధికారంలో ఉన్నప్ప్పుడు కూడా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందని, అయినా నాటి సీఎం కేసీఆర్ రైతులకు అన్యాయం చేయలేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి అన్నారు.…

హైటెక్స్‌లో క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ ఎక్విప్‌మెంట్ ఎగ్జిబిషన్ ‘అమృత్‌’

– ప్రారంభించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ ఎక్విప్‌మెంట్ ఎగ్జిబిషన్ – అమృత్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లలో నిర్మాణ రంగంలో…

తంత్రీ వాయిద్యకారుడు రామయ్యకు పురస్కారం

– అభినందనలు తెలిపిన గ్రామస్థులు పెద్దపల్లి, ప్రజాతంత్ర, జూన్ 18: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామానికి చెందిన కడ్డీ తంత్రి వాయిద్య కళాకారుడు దురిచేటి రామయ్య కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన ఎంపిక పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తులు పులి వెంకటేశంతోపాటు పలువురు రామయ్య ఇంటికి గురువారం వెళ్లి…

మహిళా శక్తి క్యాంటీన్‌ లో డిప్యూటీ సీఎం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : మింట్ కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఉద్యోగుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం పరిశీలించారు. క్యాంటీన్ ఏర్పాటుకు అయిన మొత్తం ఖర్చు, అక్కడ ఉద్యోగులకు కల్పించిన వివిధ వసతులు, మౌలిక సౌకర్యాల గురించి ఆ…

పార్టీ లైన్‌ ‌దాటితే క్షమించేది లేదు

– ఎంతటి వారైనా పార్టీకి కట్టుబడి  ఉండాల్సిందే – క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌, ఎం‌పీ మల్లు రవి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 18: ఎం‌తటి వారైనా సరే వారి వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్ద వద్దని నేతలకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌, ఎం‌పీ మల్లు రవి స్పష్టం చేశారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని…

యూనిఫాం తయారీలో 20 వేల మంది మహిళలు

– రోజూ లక్షకు పైగా కుట్టి పాఠశాలలకు సరఫరా – రేపు పంపిణీ కానున్న స్టూడెంట్ కిట్లను సిద్ధం చేసిన మహిళలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరంలో యూనిఫాంలు సకాలంలో అందేలా సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక బృందాల…

డిజిటల్ ఆధారాల విశ్లేషణలో పోలీసుల‌కు శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: కానిస్టేబుల్ నుండి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు ఫీల్డ్ పోలీసు అధికారుల దర్యాప్తు నైపుణ్యాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఫాస్ట్ ట్రాక్ శిక్షణ కార్యక్రమం బుధవారం విజయవంతంగా ముగిసింది. కాల్ డీటైల్ రికార్డులు (సీడీఆర్), ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డులు (ఐపీడీఆర్),…

శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు

– కనుల పండువగా గోదారంగ‌నాథుల‌ వికారి శ్వారి క్రతు జీవహోత్తవ  మేడ్చల్, ప్రజాతంత్ర , జూన్ 18: ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం, ధార్మిక విలువలను పెంపొందిస్తాయని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా  అన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ నాచారం సర్కిల్  మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ మంగాపురంలో గోదాదేవి రంగనాథ…

యూరియా యాప్‌ ‌తొలగించాల్సిందే

– బీఆర్‌ఎస్‌ ఆధ్యర్యంలో ఆందోళన – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వేముల నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 18:‌  యూరియా యాప్‌ను తక్షణం తొలగించాలని డిమాండ్‌ ‌చేస్తూ జాతీయ రహదారిపై నిజామాబాద్‌ ‌జిల్లా వేల్పూర్‌ ఎక్స్ ‌రోడ్డు వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి ఆందోళనకు దిగారు. రైతులు,…