Category తెలంగాణ

వీవోఏల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం

– మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో కీలక పాత్ర పోషిస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీవోఏ) సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ…

క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించండి

– ఇండ్ల లబ్దిదారులకు అందుబాటులో ఉండాలి – హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం…

మైనర్ల డ్రైవింగ్‌ను క్షమించేది లేదు

– స్కూల్‌ ‌పిల్ల భద్రత యాజమాన్యాలదే బాధ్యత – యాజమాన్యాలతో భేటీఓ సీపీ సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19:‌మైనర్లు డ్రైవింగ్‌ ‌చేస్తే అస్సలు క్షమించమని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘స్కూల్‌ ‌పిల్లల భద్రత’పై స్కూల్‌ ‌యాజమాన్యాలు, సంబంధిత శాఖలతో ట్రాఫిక్‌ ‌పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

క్షయ రహిత రాష్ట్రమే లక్ష్యం

– వ్యాధిగ్ర‌స్తుల‌కులకు అండ ప్రభుత్వం – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను రాష్ట్రంలో 2,492 గ్రామాల్లో హెల్త్ స్క్రీనింగ్‌లు నిర్వహిస్తున్నామని, క్షయ వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కేంద్ర ఆరోగ్య…

చిట్టీల వ్యాపారం చేస్తున్న టీచర్ సస్పెన్షన్

హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 19 : భీమదేవరపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గణితశాస్త్ర ఉపాధ్యాయుడు కలువల ఎల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. అనేక సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం చేస్తూ చిట్టీ సభ్యులను మోసం చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.గిరిరాజ్ గౌడ్ ఎల్లయ్యను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు…

మెగా ఫుడ్ పార్క్ భూ కేటాయింపుల్లో దందాలు

– రూ.70 లక్షల భూమి రూ.21 లక్షలకే ధారాదత్తం – సింగరేణిలో మాయమైన 40 లక్షల టన్నుల బొగ్గు – కేంద్ర నిధులకు ఎసరు – కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – భూ బాగోతం, బొగ్గు కుంభకోణాలపై శ్వేతపత్రం ఏది? – సీబీఐ విచారణకు బీజేపీ నేత సుధాక‌ర్‌రెడ్డి డిమాండ్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,…

సోలార్ రూఫ్ టాప్ టెండ‌ర్ల నిబంధ‌న‌లు మార్చాలి

-కేటీఆర్‌కు టీఎస్ ఈఏ ప్ర‌తినిధుల విజ్ఞ‌ప్తి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 19:  రాష్ట్రంలోని సుమారు ప‌ది వేల‌ ప్రభుత్వ పాఠశాలల్లో 2 కిలోవాట్, 3 కిలోవాట్, 5 కిలోవాట్ రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు కోసం ఇటీవల విడుదల చేసిన టెండర్‌లో కనీస వార్షిక టర్నోవర్ ₹150 కోట్లు ఉండాలి, అలాగే ఒకే సంవత్సరంలో 25…

రెండు కార్లు ఢీ : ముగ్గురి దుర్మరణం

– మృతుల్లో తండ్రీకొడుకులు – నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్ 19: నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద శుక్ర వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు పరస్పరం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో…

చిన్నారుల ఆరోగ్యం, ఆనందమే అసలైన అభివృద్ధి

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క – చాంద్రాయణగుట్టలో అంగన్‌వాడీ-కమ్-పాలన కేంద్రం ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని అరుంధతి నగర్‌లో అంగన్‌వాడీ కేంద్రం-కమ్-పాలన(డే కేర్) కేంద్రాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు యూనిఫాంలు…