Category తెలంగాణ

‘సర్‌’తో ముస్లిం ఓట్ల తొలగింపు కుట్ర

– బెంగాల్‌, ‌బీహార్‌లే ఇందుకు నిదర్శనం – మీడియాతో మంత్రి అజారుద్దీన్‌ ‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17: ’‌సర్‌’ ‌పక్రియతో ముస్లింల వోట్లను తొలగించే అవకాశముందని తెలంగాణ మంత్రి అజారుద్దీన్‌ ‌షాకింగ్‌ ‌కామెంట్స్ ‌చేశారు. ’సర్‌’ అం‌దరి అంశమైనా.. ముస్లింల వోట్లనే టార్గెట్‌ ‌చేస్తారని ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌, ‌బిహార్‌లో ముస్లింల వోట్లు తొలగించి బీజేపీ…

ఫుడ్ పాయిజన్.. 19మందికి అస్వస్థత

– సిరిసిల్ల హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూH Ž17: సిరిసిల్ల పట్టణంలోని మండేపల్లి కేసీఆర్ నగర్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 19 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు లోనవడంతో వారిని సిరిసిల్ల ప్రభుత్వ జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు…

సీఎంఎస్ కేంద్రాలకు శాశ్వత భవనాలు

– వివిధ టెండర్లలో పారదర్శకతకు 5 కమిటీలు – హిమోఫిలియా బాధితులకు ప్రభుత్వం అండ – ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్(సీఎంఎస్) కేంద్రాలకు 15 శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ…

యూపీఎస్‌సీ ప్రిలిమ్స్‌లో 30మంది విజయఢంకా

– దళిత, బలహీనవర్గాల యువత నూతన ఒరవడి – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : సామాజిక న్యాయం, సమానావకాశాలు, నాణ్యమైన కోచింగ్ ద్వారా బలహీన వర్గాల యువతను దేశ అత్యున్నత సేవల్లోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం ఫలితంగా తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ మరోసారి విశిష్ట…

యువతకు అంతర్జాతీయస్థాయి విద్యావకాశాలు

– చిచెస్టర్ వ‌ర్సిటీ ప్రతినిధులతో మంత్రి వాకిటి సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రతిష్టాత్మక చిచెస్టర్ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల…

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

– ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్ అమలు (రూల్ ఆఫ్ రిజర్వేషన్), పదోన్నతులు, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ అంశాలపై సమీక్ష నిర్వహించేందుకు చైర్మన్ బక్కి…

ఉస్మానియా డెంటల్‌ ‌కాలేజీలో ర్యాగింగ్‌ ‌!

– జూనియర్‌ ‌విద్యార్థులతో వెట్టి చేయించిన సీనియర్లు – 12మంది సీనియర్‌ ‌విద్యార్థుల సస్పెన్ష‌న్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17 :‌ ‌నగరంలోని ఉస్మానియా డెంటల్‌ ‌కాలేజీలో ర్యాగింగ్‌ ఉదంతం కలకలం రేపింది. దీనిపై సుల్తాన్‌ ‌బజార్‌ ‌పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ర్యాగింగ్‌కు పాల్పడ్డ పలువురు విద్యార్థుల‌ను ఆరు నెలలపాటు…

పాత్రికేయ కుటుంబాలకు ప్రభుత్వం అండ

– 21మందికి సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 21 మంది…

రేప‌టినుంచి శుభ ముహూర్తాలు

– మోగనున్న పెళ్లి బాజాలు – పశ్చిమాసియా యుద్దంతో పెరిగిన ఖర్చులు హదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17: ‌తెలుగు లోగిళ్లల్లో పెళ్లి బాజాల సందడి మొదలైంది. అధిక జ్యేష్ఠ మాసం వల్ల ఆగిపోయిన శుభకార్యాల హడావుడి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. సోమ‌వారం నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రవేశించడంతో పెళ్లిళ్ల హడావుడి షురూ అయ్యింది. 18 ‌నుంచి…