Category తెలంగాణ

కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం

– న‌ర్సు ‌కాన్పు చేయడంతో తల్లీబిడ్డ మృతి భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూన్‌ 17: ‌జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ నర్సు కాన్పు చేసింది. కానీ ప్రసవం అనంతరం తల్లీబిడ్డ మృతిచెందారు. గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి వనజ (20)కు పురిటినొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వ…

పారదర్శకంగా మిగులు దొడ్డు బియ్యం విక్రయం

– ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని కుంభకోణంగా చిత్రీకరించడం తగదు – జీఈఎం ఈ-వేలం ద్వారా బహిరంగ పోటీ పద్ధతిలో విక్రయాలు – ఒక్క గింజ బియ్యం కూడా విడుదల కాలేదు – రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: ప్రభుత్వ విధాన నిర్ణయాల మేరకు, కేబినెట్ ఆమోదంతో ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం)…

ములుగు ఏజెన్సీలో తొలి ఐటీ కంపెనీ ప్రారంభం

– గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కలగాలి – ములుగులో ఐటీ రంగ అభివృద్ధికి సంపూర్ణ సహకారం – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జూన్ 17 : ములుగు ఏజెన్సీ జిల్లాలో తొలిసారిగా ఐటీ సంస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని, గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు…

హైదరాబాద్ ఐటీ రంగంలో మరో ముందడుగు

– గచ్చిబౌలిలో ఓజ్రిట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్ – రాబోయే రోజుల్లో వెయ్యిమందికిపైగా ఉద్యోగావకాశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీ ఓజ్రిట్ తన నూతన కార్యాలయాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలో బుధవారం ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి, బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరిస్తాం

– ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉన్నారు – కాంట్రాక్టర్ల అత్మహత్యలు బీఆర్ఎస్ ప్రభుత్వ పాపమే – గత ప్రభుత్వం ఆపిన బిల్లులు మా ప్రభుత్వం చెల్లించింది – ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, గత ప్రభుత్వం నుంచి…

పుణే మార్గంలో అనంతగిరి వద్ద స్టేషన్ ఉండాలి

– బుల్లెట్ రైలు, వరంగల్ ఎయిర్‌పోర్టుపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : హైదరాబాద్-పుణె రైల్వే మార్గంలో వికారాబాద్ అనంతగిరి దగ్గర స్టేషన్ ఏర్పాటు చేయాలని, అనంతగిరి నుంచి ఐటీ హబ్‌కు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచఆర్ డి బోధి పెవిలియన్‌లో బుల్లెట్ రైలు…

163 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమికి వీడిన చెర‌

– గౌరాన్ భూమిని ప్రైవేటు ప‌ట్టాగా మార్చిన అధికారి – రిజిస్ట‌ర్డ్ ద‌స్తావేజులు సృష్టించి భూముల ఆక్ర‌మ‌ణ‌ – క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో క‌ద‌లిన రెవెన్యూ యంత్రాంగం – పంచ‌నామా నిర్వ‌హించి భూమి స్వాధీనం – అక్ర‌మ ప‌ట్టాల ర‌ద్దు జనగామ, ప్రజాతంత్ర , జూన్ 16: జనగామ జిల్లా యంత్రాంగం భూమాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ…

భాషా సాంకేతికత ఉన్నత విద్యకు కీలకం

– కేయు వీసీ ప్రతాప రెడ్డి  కాళోజీ జంక్షన్, హనుమకొండ ప్రజాతంత్ర జూన్ 16: భాషా సాంకేతికత ఉన్నత విద్యకు కీలకం అని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే.ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో విభాగ అధిపతి డాక్టర్ ఆర్. మేఘనా రావు అద్యక్షతన, రుసా 2.0…

ఆ నానుడి నినాదం మాత్రమే కాదు

– కళ్ల ముందు కనిపించే నిజం – దానికి సాక్ష్యమే ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ – ‘ఎక్స్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : భారత దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అన్నది ఇకపైౖ ఒక నినాదం మాత్రమే కాదు.. కళ్ల ముందు కనిపించే నిజం. ఆ నిజానికి సాక్ష్యం…