Category తెలంగాణ

గిరిజనుల నిధులు, భూములు గోల్‌మాల్‌

– ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2,730 కోట్లు కేటాయించి రూ.70 కోట్లే ఖర్చు – తండాలను జీపీలుగా మార్చి రాజ్యాధికారం ఇచ్చాం – కాంగ్రెస్‌ వచ్చాక గిరిజనుల భూములు గుంజుకుంటోంది – లగచర్లలో భూములు ఇవ్వబోమన్నందుకు గిరిజనులకు బేడీలు – యువత జాబ్‌ సీకర్స్‌ కాదు.. జాబ్‌ క్రియేటర్స్‌ కావాలి :  హరీశ్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు…

మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం

-స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 12: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు సాయికుమార్ ప్రత్యేక…

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కోసం శిక్ష‌ణ ఇవ్వాలి

–  శిక్షణ ఇవ్వడానికి సిద్దం : లెప్టినెంట్‌ ‌జనరల్‌ వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 12:  ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని భారత ఆర్మీ సదరన్‌ ‌కమాండ్‌ ‌జనరల్‌ ఆఫీసర్‌ ‌కమాండింగ్‌-ఇన్‌-‌చీఫ్‌ ‌లెప్టినెంట్‌ ‌జనరల్‌ ‌సి.రాజేష్‌ ‌పుష్కర్‌ ‌మర్యాదపూర్వకంగా కలిశారు. భారత ఆర్మీ చేపట్టే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించే విధంగా కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం…

ఎంఎస్‌ఎంఈ రంగాలు పురోగమించాలి

– అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి నేటివరకు భారత్ ఎంతో ప్రగతి సాధించిందని, ముఖ్యంగా డిజిటల్ ఇండియా, సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడుల సాధనలో దేశం మైలురాళ్లను అధిగమించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,…

హర్ ఘర్ తిరంగాతో ఉప్పొంగుతున్న దేశ భ‌క్తి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్న శుభసందర్భాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలను నిర్వహించుకుంటున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పష్టం చేశారు. పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి…

బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం

–  రేపు ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి మంత్రి పొన్నం శ్రీకారం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు మహిళలు ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద,…

విద్యుత్ ఉచ్చ‌కు ఎఫ్‌బీవో మృతి

– విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నవీన్ నాయక్ – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: అడవిని కాపాడే బాధ్యత భుజాన వేసుకున్న ఓ యువ ఉద్యోగి.. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు బలయ్యాడు. అడవిలో అక్రమ వేటను అడ్డుకునేందుకు వెళ్లిన ఆయనకు అదే అడవి ప్రాణాంతకంగా మారింది.…

మహారాష్ట్ర సీఎస్‌తో సంజయ్ జాజు భేటీ

– రెండు రాష్ట్రాల మధ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్‌ను ముంబైలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి…

విద్యారంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటాలు

– 12,13 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన – 19న జిల్లా కేంద్రాలలో ధర్నాలు, 29న హైదరాబాద్లో మహాధర – యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు తిరుపతి, లింగారెడ్డి హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 :ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న దశలవారీ పోరాటాలను విజయవంతం చేయం చేయాలని యూఎస్పీసీ రాష్ట్ర…