Category తెలంగాణ

మరో నాలుగు చెరువుల పునరుద్దరణ

– 107 కోట్లతో చేపట్టిన ‘హైడ్రా’ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 : నగరంలో వరదల నివారణ, భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ‘హైడ్రా’ చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.107 కోట్ల భారీ వ్యయంతో మరో నాలుగు ప్రముఖ చెరువుల అభివృద్ధి పనులను సంస్థ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలోని పెద్ద…

ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసమే ‘సర్’

 – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 25 : ఎన్నికల జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్ ) ప్రక్రియ అనేది కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైన కార్యక్రమం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల…

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

– సెబీ, ఎన్‌ఎస్‌ఈ ఆధ్వర్యంలో పోలీస్ అకాడమీలో ట్రైనీలకు సెమినార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడం, రిస్క్‌లను అంచనా వేసుకోవడం, చట్టబద్ధమైన మార్గాల్లోనే పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరమని సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్మోహన్ సూచించారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో ట్రైనీ అధికారులు, ఫ్యాకల్టీ సభ్యులు, అకాడమీ…

27న భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం

– యుద్దప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి – అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27న శ్రీకారం చుడుతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

ఎంజేపీ అగ్రి కాలేజీల్లో ఎంజేపీ విద్యార్థులకే అవకాశం

– గురుకులాలు ఇకపై బీసీ సంక్షేమ మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా సంస్థల సొసైటీగా మార్పు – ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు – ఎంజేపీ బోర్డు ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో కీలక తీర్మానాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: ఎంజేపీ వ్యవసాయ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంజేపీ గురుకుల విద్యాసంస్థల…

‘సర్‌ ‌’ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి

– కాంగ్రెస్‌ ‌క్యాడర్‌ ‌బూత్‌ ‌విడిచి వెళ్లవద్దు – ఎంపీ చామల పిలుపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 25: ‌’సర్‌’పై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్‌ ‌నేతలకు ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సర్‌ ‌క్రియను కాంగ్రెస్‌ ‌క్యాడర్‌ అధిగమించాలని ఎంపీ తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్‌ ‌నేతలు అంతా…

ఎస్టీ రిజర్వేషన్లు ఇందిరమ్మ పుణ్యమే

– అభివృద్ధిని ఓర్వేలేకపోతున్న బావ‌-బామ్మర్దులు – ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రను ప్రారంభించిన పీసీసీ చీఫ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 25 : ఇం‌దిరాగాంధీ.. ఎస్టీ రిజర్వేషన్‌ ఇవ్వకపోయి ఉంటే నేడు లంబాడీలు, ఎరుకల, యానాదిలు ఈ స్థాయిలో ఉండేవాళ్లు కాదని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. లంబాడీల బాగు కోసం పనిచేసే…

ఎక్సైజ్‌ ‌శాఖలో డిప్యూటీ కమిషనర్ల బదిలీ

– గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌డీసీగా శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 25: ‌రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎక్సైజ్‌ ‌శాఖలో డిప్యూటీ కమిషనర్లుగా పనిచేస్తున్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొందరికి కొత్తగా పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ కార్యదర్శి రఘనందన్‌ ‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న జె హరికిషన్‌ను సైబరాబాద్‌ ‌డీసీగా,…

ఫీజు బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు?

– ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న – విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దన్న జీవోపై స్టే  – ప్రైవేట్‌ ‌యాజమాన్యాలకు స్వల్ప ఊరట హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 25: ‌హైకోర్టులో ప్రైవేట్‌ ‌కళాశాలల యాజమాన్యాలకు స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.9‌లోని కొన్ని నిబంధనలపై…