Category తెలంగాణ

వయోవృద్ధుల అనుభవాలు కీలకం

– గతాన్ని తలచుకుని బాధపకండి – వర్తమానాన్ని ఆనందంగా ఆస్వాదించండి – హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, ఆక్టోబ‌ర్ 3 : వయోవృద్ధులు గతాన్ని తలచుకుని బాధపడకుండా, ఎలాంటి ఉద్రేకాలకు లోనుకాకుండా ఆనందంగా గడపాలని హ‌న్మ‌కొండ‌ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ అన్నారు. కుటుంబంలో, సమాజంలో సర్దుబాటు చేసుకుంటూ తమ విలువైన…

నిరుద్యోగుల కలల సాకారమే ప్రభుత్వ లక్ష్యం

– రెవెన్యూ శాఖ మంత్రి మంత్రి పొంగులేటి – పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 3: నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల…

గౌరవెల్లి ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

–– భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి – అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్…

మౌంట్ తరంగ్-2 అధిరోహించిన గురుకుల విద్యార్థి

– 6,027 మీటర్ల ఎత్తైన పర్వతం అధిరోహణ – విద్యార్థిని అభినందించిన మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 3: సంకల్పం.. క్రమశిక్షణ.. పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని గిరిజన గురుకుల విద్యార్థి ఇస్లావత్ బన్నీ నిరూపించాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని 6,027 మీటర్ల (19,774 అడుగుల) ఎత్తైన మౌంట్ తరంగ్-2 అధిరోహించి చారిత్రక ఘనత సాధించాడÁT.…

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం

– వ్య‌వ‌ సాయ శాఖ మంత్రి తుమ్మల – తక్కువ నీటితో పండే పప్పు ధాన్యాలు, నూనె గింజల వైపు మళ్లాలి – ‘రైతు నేస్తం’ 109వ ఎపిసోడ్‌లో రబీ విత్తన పంపిణీ ప్రారంభం – 50% నుంచి 100% సబ్సిడీపై విత్తనాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 3 : ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగానే కాకుండా…

కిట్స్‌ వరంగల్‌లో క్రీడా సందడి!

· కేయూ అంతర్ కళాశాల పురుషుల టోర్నమెంట్ ·  5 నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు వరంగల్,ప్రజాతంత్ర, అక్టోబర్ 03: కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాల పురుషుల క్రీడా పోటీలు 2026–27 (ఫేజ్–1)కు కిట్స్ వరంగల్ క్యాంపస్ వేదిక కానుంది. కిట్స్ వరంగల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 5 నుంచి…

22-ఎ పరిష్కారంలో మరో కీలక అడుగు

– నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల రిజిస్ట్రేషన్లు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నాలా రుసుము చెల్లింపుతో అర్హత ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం అయింది.…

మున్నేరుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం

– పెండింగ్ బిల్లులు, అప్రోచ్ రోడ్ల చిక్కులతో నిలిచిన పనులు – రెండున్నరేళ్లు దాటినా పూర్తికాని వైనం – సంక్రాంతికైనా మోక్షం ల‌భించేనా? ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: ఖమ్మం నగ రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. ఖమ్మం-పాలేరు నియోజకవర్గాలకు ప్రధాన వారధిగా ఉన్న మున్నేరు నదిపై తీగల వంతెన (సస్పెన్షన్ పై తీగల బ్రిడ్జి)…

‘సర్’ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి

– ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలి – టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం – ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలను నిరసిస్తూ మౌన దీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: ‘సర్’ ప్రక్రియను నిలిపివేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ వోటు హక్కు కల్పించాలని ఎమ్మెల్సీ, టిజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై…