Take a fresh look at your lifestyle.
Browsing Category

తెలంగాణ

భైంసా అల్లర్లలలో అమయాకుల కేసుల్లో ఇరికించారు

జిల్లా జైలులో బిజెపి కార్యకర్తలకు బండి పరామర్శ ఐపీఎస్‌లు క్రిమినల్స్‌గా మారుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న భైంసా అల్లర్లలో అరెస్టు అయిన కార్యకర్తలతో…

నేడు పట్టభద్ర ఎమ్మెల్సీ వోట్ల లెక్కింపు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం రెండు ఎమ్మెల్సీలకు వోట్ల లెక్కింపు జరుగనుంది. సాయింత్రానికి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. మహబూబ్‌నగర్‌-…

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు సిఎం కెసిఆర్‌కు ఆహ్వానం

‌యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ, ప్రభుత్వ విప్‌, ‌స్ధానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సోమవారం నుంచి ప్రారంభమైన…

నేటి నుంచి సిద్ధిపేటలో టిహెచ్‌ఆర్‌ ‌క్రికెట్‌ ‌టోర్నమెంట్స్

‌ప్రారంభించనున్న ఎంపి కేపీఆర్‌, ‌ప్రజాప్రతినిధులు జిల్లా కేంద్రమైన సిద్ధిపేట స్టేడియంలో మరికొన్ని గంటల్లో మరో క్రికెట్‌ ‌సంబురం కానున్నది. గత ఫిబ్రవరి నెలలో సిఎం కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌టోర్నమెంట్స్ ‌జరగగా...ఆదివారం నుంచి టిహెచ్‌ఆర్‌(‌తన్నీరు…

పోలింగ్‌కు ముందు వరుస సెలవులు

సొంతూళ్లకు వెళ్లిన యువత వోటింగ్‌ ‌శాతం తగ్గే అవకాశం ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌, ‌హైదరాబాద్‌, ‌రంగారెడ్డి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ‌శాతం ఈసారి తక్కువగానే నమోదయ్యేలా ఉంది. ఈ నెల 14 న పోలింగ్‌ ఉం‌డగా, దీనికి ముందు నుంచి…

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం

14న ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ : ‌తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 14న పోలింగ్‌ ‌జరుగనుండటంతో ఎన్నికల నియమావళి ప్రకారం 48 గంటల ముందు అభ్యర్థుల ప్రచార…

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా మద్యం షాపుల మూసివేత

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు మూసివేసారు. ఆదివారం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ…

17నుంచి నిరంతర హనుమాన్‌ ‌చాలీసా పారాయణం

కొండగట్టు ఆంజనేయ సేవా సమితి ఏర్పాటు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత ’‌కొండగట్టు ఆంజనేయ సేవా సమితి’ని ఏర్పాటు చేసి, మార్చి 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్‌ ‌ఛాలిసా పారాయణం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు మద్ధతు

ప్రకటించిన పారామెడికల్‌, ‌వొకేషనల్‌ ‌కాలేజి మెనేజ్మెంట్‌ అసోషియేషన్‌ ‌ప్రతినిధులు. ఆర్థిక మంత్రి హరీశ్‌ ‌రావును కలిసి అసోషియేషన్‌ ‌తీర్మాన ప్రతిని అందజేసిన ప్రతినిధులు. మద్ధతు తెలిపినందుకు అభినందించిన మంత్రి హరీశ్‌ ‌రావు. హైదరాబాద్‌ -…

కమలాపూర్ లో మంత్రి ఈటల సుడిగాలి పర్యటన

కమలాపూర్, మార్చి 9( ప్రజాతంత్ర విలేకరి) కమలాపూర్ మండలం లో మంగళవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సుడిగాలి పర్యటన చేశారు. కొల్లాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన ఇటీవల మృతి చెందిన కుమ్మరి సమ్మయ్య కుసుంభ…