Category తెలంగాణ

‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌’ దిశగా అడుగులు

– ప్రభుత్వానికి ఉన్నతస్థాయి కమిటీ నివేదిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ’ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఇటీవల బ్రిటన్, అమెరికా దేశాల్లో చేపట్టిన సుదీర్ఘ పర్యటన విజయవంతమైంది.…

సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించాలి

– ‘తెలంగాణ-జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి – జీఐబీఏ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్‌బాబు వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : సెమీ కండక్టర్ తయారీ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ కంపెనీలను ప్రోత్సహించాలని జర్మన్ ఇండియన్ బిజినెస్ అలయన్స్(జీఐబీఏ) ప్రతినిధులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. రాష్ట్రాన్ని…

సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి

– రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎస్ సంజయ్ జాజు సమీక్ష హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 31 : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్…

అగ్రిస్టాక్‌ అమలులో తెలంగాణ భేష్

– తొలి మైలురాయి దాటినందుకు రూ.175 కోట్ల ప్రోత్సాహకం  – డిజిటల్ వ్యవసాయంలో రాష్ట్రం అగ్రగామి – వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 31 : అగ్రిస్టాక్ ఆధారిత డిజిటల్ వ్యవసాయ వ్యవస్థ అమలులో రాష్ట్రం మరో కీలక మైలురాయిని సాధించింది. రైతులకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు చేపట్టిన…

అర్థంలేని ప్ర‌యోగాల‌తో విద్యారంగంలో సంక్షోభం

DTF

బాహ్య మూల్యాంకన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి డిటిఎఫ్ (DTF) డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: ప్రభుత్వ విద్యారంగాన్ని అర్థంలేని అనేక రకాల ప్రయోగాలతో మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. సోమయ్య, టి. లింగారెడ్డి విమ‌ర్శించారు. ఒక‌టో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు…

దివ్యాంగులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

– మాజీ మంత్రి హరీష్ రావు – ప్రభుత్వ తీరుకు నిరసనగా దివ్యాంగుల ‘సమరశంఖారావం’ వనస్థలిపురం, ప్రజాసంత్ర, ఆగస్టు 29: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్ర భుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, దివ్యాం గుల హక్కుల సాధన కోసం “సమర శం ఖారావం” సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య…

ముఖ్యమంత్రిని పనిచేసుకోనివ్వాలి

-కేబినెట్‌ ‌పునర్వవ్యస్థీకరణతో కొత్తదనం తేవాలి – మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిపై శాసన మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ ‌రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడని అన్నారు. ముఖ్యమంత్రిని పని చేసుకోనివ్వాలని, ఆటంకాలు సృష్టించకూడదని చెప్పారు. కాంగ్రెస్‌…

చేవెళ్ల పరిధిలో రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన

– వికారాబాద్, తాండూర్ రైల్వే స్టేషన్ల పనుల పరిశీలన – రూపుదిద్దుకుంటున్న మన్నెగూడ-బీజాపూర్ హైవే – ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల, వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించనున్నట్లు ఎంపీ కొండా…

రీల్స్ కోసం కాదు.. రియల్ లైఫ్ కోసం ఆడండి

– క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి  – మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి నివాళులు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29 : భారతీయ క్రీడా స్ఫూర్తిని ప్రపంచ పటంలో సమున్నత స్థాయిలో నిలిపిన మహానుభావుడు ధ్యాన్‌చంద్ అని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొనియాడారు. ఆయన చూపిన క్రమశిక్షణ, ఏకాగ్రత…