Category తెలంగాణ

ఖమ్మం బాలికకు మంత్రి పొంగులేటి ప‌రామ‌ర్శ‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : ఖమ్మం జిల్లాలో దారుణ ఘటనకు గురై నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలికను రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి ఆమెకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. బాలికకు…

విశ్వనగరం పేరిట విషాద నగరంగా మార్చారు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఫైర్ – తార్నాక డివిజన్‌లో బీజేపీలో చేరిన పలువురు విద్యావంతులు, స్థానికులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : రాబోయే మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే కేంద్ర పథకాలు మరింత పారదర్శకంగా ప్రజలకు అందుతాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ప్రధాని…

గోల్డ్ మైనింగ్‌లో హట్టి- సింగరేణి జతకట్టాలి

– భవిష్యత్తు ప్రాజెక్టుల్లో జాయింట్ వెంచర్‌గా పనిచేయడానికి పరిశీలించాలి – సింగరేణి అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిశా నిర్ధేశం – హట్టి యూటీ బంగారు గనులలో భట్టి విక్రమార్క విస్తృత పర్యటన బెంగళూరు, ఆగస్టు 28 : బంగారం మైనింగ్‌లో విశేష అనుభవమున్న కర్ణాటక ప్రభుత్వ సంస్థ హట్టి గోల్డ్ మైన్స్‌తో సింగరేణి…

అంతర్జాతీయ పరిశోధనకు సహకారం

– కేయూ ఫార్మసీ కళాశాల సందర్శించిన ఫార్మకాలజీ నిపుణుడు ప్రొఫెసర్ ఆఫ్తాబ్ – కింగ్ అబ్దులఅజీజ్ యూనివర్సిటీ ద్వారా పరిశోధనా నిధులు, ఫెలోషిప్, ఎంయూవోకు హామీ – కేయూ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జానాపరెడ్డి కృష్ణవేణి, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో సన్మానం హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 27 : సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న ప్రతిష్ఠాత్మక…

మైనింగ్‌ ఏడీ జయరాజు ఇళ్లపై ఏసీబీ దాడులు

– భారీగా నగదు, నగలు స్వాధీనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ‌భాగ్యనగరంలో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు మొదలయ్యాయి. భూపాలపల్లితోపాటు హైదరాబాద్‌,…

వీరబైరాన్‌పల్లి పోరాటం భావితరాలకు స్ఫూర్తి

– అమరవీరులకు తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ నివాళులు – తెలంగాణ సమరయోధుల చరిత్రను విస్మరించిన కాంగ్రెస్, బీఆరఎస్‌లు – తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ కన్వీనర్ శ్రీవర్ధన్ రెడ్డి వీరబైరాన్‌పల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 27: వీరబైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు రమేష్…

కేయూ ఫార్మసీ కళాశాలను సందర్శించిన ఫార్మకాలజీ నిపుణుడు ప్రొఫెసర్ ఆఫ్తాబ్

Prof Aftab Ahmad

అంతర్జాతీయ పరిశోధనా సహకారానికి అంగీకారం! కింగ్ అబ్దులఅజీజ్ యూనివర్సిటీ ద్వారా పరిశోధనా నిధులు, ఫెలోషిప్, ఎంయూవోకు హామీ కేయూ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జానాపరెడ్డి కృష్ణవేణి, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో సన్మానం హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌ : సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న ప్రతిష్ఠాత్మక కింగ్ అబ్దులఅజీజ్ యూనివర్సిటీ ఫార్మకాలజీ ప్రొఫెసర్, ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్…

ఎన్‌హెచ్-65లో 17 ఫ్లైఓవర్లు త్వరగా పూర్తి చేయాలి

– చిట్యాల ఫ్లైఓవర్ ఈ దసరా నాటికి పూర్తికావాలి – మిగతావి డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తేవాలి – సంక్రాంతికి వాహనాల రాకపోకలు సాగాలి – సమీక్షలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27 : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65పైౖ చిట్యాల ఫ్లైఓవర్ ఈ దసరా…

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి స్కిల్ యూనివర్సిటీ

– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి  తిరుమలాయపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ పరిధి గోపాల పురంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.30 లక్షలతో నిర్మించనున్న రెండు అదనపు…