Category తెలంగాణ

తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ల పనితీరులో మార్పు రావాలి

– ప్రజలను తిప్పించుకుంటే సహించేది లేదు – మంత్రి పొంగులేటి హెచ్చరిక హైదరాబాద్/ సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగ‌స్టు 29 : తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ల పనితీరులో స్పష్టమైన మార్పు రావాలని, భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకునే విధానాన్ని ఎంతమాత్రం సహించేది లేదని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర…

ములుగు హాస్పిట‌ల్‌ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

• ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక వ్యాధులపై పరిశోధన కేంద్రం • ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌కు మంత్రి సీతక్క విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : ములుగు జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిట‌ల్‌ అభివృద్ధికి తక్షణమే నిధులు మంజూరు చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు

– అదే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ లక్ష్యం – మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, ఎం‌పీ సురేష్‌ ‌కుమార్‌ ‌షెట్కార్‌ – రామేశ్వ‌రంప‌ల్లిలో స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డుల పంపిణీ  ‌కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 29: అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌. ‌స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డుల…

మెట్రో స్టేషన్లలో ఆన్‌లైన్‌ ‌సమస్యలు

metro expansion, government control, urban infrastructure, public transport, policy governance

– ఎంట్రీ, ఎగ్జిట్‌ ‌గేట్లు తెరుక ప్రయాణికుల ఇబ్బంది – అంతా సర్దుకుందంటున్న మెట్రో అధికారులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌హైదరాబాద్‌ ‌మెట్రో రైలు సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో మెట్రో అధికారులు స్పందించారు. ప్రస్తుతం నగరంలో మెట్రో రైలు సేవలు సాఫీగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. మెట్రో స్టేషన్లలోనూ…

ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై దానం ఆగ్రహం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌ఖైరతాబాద్‌ ‌డబుల్‌ ‌బెడ్‌ ‌రూంల లక్కీ డ్రాలో ప్రొటోకాల్‌ ‌రగడ నెలకొంది. ప్రొటోకాల్‌ ‌పాటించకపోవడంపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ ‌కొమరం భీమ్‌ ఆదివాసీ భవన్‌లో ఖైరతాబాద్‌ ‌గృహలక్ష్మి లబ్దిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే నాగేందర్‌…

కాన్పూర్‌-‌మధురై మధ్య ప్రత్యేక రైళ్ళు

వరంగల్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్ 29:  ‌కాన్పూర్‌ ‌సెంట్రల్‌- ‌మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ సెప్టెంబర్‌ 2 ‌నుంచి రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. నవంబర్‌ 28 ‌వరకు ఈ రైళ్లు కాన్పూర్‌ ‌సెంట్రల్‌- ‌మధురై మధ్య నడుస్తాయి. కాన్పూర్‌ ‌సెంట్రల్‌- మధురై(01925) ప్రత్యేక రైలు సెప్టెంబర్‌ 2 ‌నుంచి నవంబర్‌…

కాలువ, నీటి సమస్యలను పరిష్కరించాలి

– హుస్నాబాద్‌ ‌నియోజకవర్గంలో ‘పల్లె పల్లెలో ప్రజా పాలన’ – గ్రామాల్లో పర్యటించి స‌మ‌స్య‌లు తెలుసుకున్న మంత్రి పొన్నం – అక్కడిక్కడే అధికారులకు ఆదేశాలు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: ‌పల్లె పల్లెకు పొన్నం అన్న,పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్‌ ‌నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌…

మారిషస్‌లో తెలుగుకు తెలంగాణ అండ

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : మారిషస్‌లో తెలుగు భాష, సంస్కృతి, పురాణ ఇతిహాసాలను ప్రమోట్ చేసేందుకు ఆ దేశానికి అన్ని విధాలా సహకరిస్తామని మారిషస్ ప్రతినిధులుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ చెప్పారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే…

ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి

– వ్యాధులు వ్యాప్తిచెందకుండా అరికట్టడమే లక్ష్యం – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే ముందుగానే అరికట్టడం ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. అన్ని జిల్లాల ఆరోగ్య యంత్రాంగం…