Category తెలంగాణ

మైనారిటీ మహిళల స్వయం ఉపాధికి చేయూత

– మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ రంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 2 : మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తోందని మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ ఒబేదుల్లా కోత్వాల్‌తో కలిసి లబ్ధిదారులకు ఆర్థిక…

రికార్డు ధరకు హౌసింగ్ బోర్డు ప్లాట్లు

కేపీహెచ్‌బిలో గజం భూమి రూ.2.70 లక్షలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్ 2 : కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బి) కాలనీలోని ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలంలో మరోసారి భారీ ధర పలికిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు. బుధవారం నిర్వహించిన వేలం పాటలో కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు సంబంధించి…

ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహా నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా దిల్లీలోని తన…

సింగరేణి భూగర్భ గనుల ప్రైవేటీకరణ అవాస్తవం

– యాజమాన్యం స్ప‌ష్టీక‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2 : సింగరేణి భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటుపరం చేస్తున్నట్లు వస్తున్న వార్తలను సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏదీ లేదని, ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ సంస్థగా, మైనింగ్ రంగంలో సుదీర్ఘ…

లక్షలాది విద్యార్థుల జీవితాలతో సర్కార్ ఆటలు

– విద్యార్థుల పోరాటానికి బీఆర్‌ఎస్ అండ – మాజీ మంత్రి తలసాని హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : రాష్ట్రంలోని లక్షలాదిమంది విద్యార్థుల ఉన్నత చదువులను, వారి భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులు, విద్యార్థులు వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్…

బీజేపీ అధ్యక్షుడి అరెస్టును నిరసిస్తూ రాస్తారోకో

కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్టును నిరసిస్తూ బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నాయకులు రాస్తారోకో చేశారు. అదేవిధంగా -బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడికి పాల్పడిన ఘటనను బీజేపీ నాయకులు ఖండించారు.…

ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ

– వ్యవసాయ సంచాలకుడు డాక్టర్ గోపి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1:  రైతు నేస్తం కార్యక్రమం 105వ ఎపిసోడ్ మంగళవారం జ‌రిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకుడు డాక్టర్ బి.గోపి పాల్గొని రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సప్లై (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ ద్వారా అన్ని రకాల ఎరువులను రైతు లకు అందుబాటులో ఉంచుతున్నామని…

ఐ అండ్ పీఆర్ అదనపు సంచాలకుడిగా జగన్‌కు పదోన్నతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : సమాచార, పౌర సంబంధాల శాఖలో డి.ఎస్.జగన్ అదనపు సంచాలకుడిగా పదోన్నతి పొందారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఆయన నూతన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జగన్ సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్‌కు మంత్రి…

ఎంపీ ల్యాడ్స్ నిధులపై దుష్ప్రచారం తగదు

– ఎంపీలపై అభాండాలు వేయడం సరికాదు ‘- ఎంపవర్డ్’ సంస్థ నివేదికపై కేంద్ర మంత్రి బండి కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంపై దుష్ప్రచారాలు తగవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ విడుదల చేసిన నివేదికపై ఆయన స్పందించారు. కేంద్రం ఏటా…