Category తెలంగాణ

ఖర్గేకు అవమానంపై ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఆగ్రహం

– ‘శుద్ధీకరణ’ను తీవ్రంగా ఖండించిన ఎంపీలు – 8న రాష్ట్రపతిని కలవాలని నిర్ణయం – 7న ఇందిరా భవన్‌లో కార్యాచరణపై భేటీ – బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చోటుచేసుకున్న ఘటనపై కాంగ్రెస్…

కుట్టు మిషన్ల కొనుగోలు ప్రక్రియ 7లోపు పూర్తి చేయాలి

– 15 వరకు దరఖాస్తుల స్వీకరణ – ‘కళ్యాణ లక్ష్మి’ దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించాలి – బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి పొన్నం ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంతోపాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కుట్టు మిషన్ల పథకం దరఖాస్తులు, కొనుగోలు,…

కాంగ్రెస్‌ది అరాచక పాలన

– త్వరలో బీజేపీ ప్రజా ప్రభుత్వం ఖాయం – పరకాల అమరధామం స్ఫూర్తితో నిరంకుశ సర్కార్‌పై పోరాటం – బీజేపీ కార్యకర్తలు, కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడి – బీఆరఎస్ కుటుంబ పాలన.. కాంగ్రెస్ ‘బ్రదర్స్ అండ్ కంపెనీ’ పాలన – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భువనగిరి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 :…

పరకాల అమరవీరుల త్యాగాలు అజ‌రామ‌రం

– విమోచన పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి – సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పరకాల, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2:  పరకాల అమరవీరుల త్యాగాలు తెలంగాణ విముక్తి పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, నిజాం నిరంకుశ పాలనపై ప్రజలు సాగించిన వీరోచిత పోరాట స్ఫూర్తిని…

వెయ్యి రోజుల అభివృద్దిపై చర్చకు రండి

– బీఆర్ఎస్‌కు మంత్రి అడ్లూరి సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు సంబంధించి బీఆరఎస్ చార్జ్‌షీట్‌పై మంత్రి అడ్లూరి లక్క్ష్మణ్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి లిస్టును మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులకు వాట్సాప్‌లో పంపిస్తున్నట్లు చెప్పారు.…

స్వదేశీ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కావాలి

– డీఆర్ డీవో మాజీ ఛైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి – హైదరాబాద్‌లో రాఘవ ఏరోస్పేస్ ప్రారంభం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2 : భారతదేశ రక్షణ తయారీ రంగం గణనీయమైన ప్రగతిని సాధించిందని, దేశీయంగా ఉత్పత్తి చేసే ఆయుధాలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన దేశం రూపాంతరం చెందిందని డెవలప్‌మెంట్-కమ్-ప్రొడక్షన్ భాగస్వామి, డీఆర్డీవో…

ఉక్రెయిన్‌పై దాడిలో జగిత్యాల వాసి మృతి

జగిత్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : ఉక్రెయిన్‌పై రష్యా చేసిన భారీ దాడిలో జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్(42) మృతిచెందాడు. మంగళవారం ఉదయం తాను నివాసం ఉంటున్న గది నుంచి బయటకు వచ్చిన సమయంలో ఈ దాడి జరగడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్వగ్రామంలో సెట్రింగ్ పని చేసిన సుదర్శన్‌గౌడ్…

ఇళ్లు, నిధుల మంజూరు చేయాలి

– కేంద్ర మంత్రి పెమ్మసానితో మంత్రి తుమ్మల భేటీ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2 : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఢిల్లీలో కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి అదనంగా 2,000 ఇందిరమ్మ/పిఎంఎవై-జి  ఇళ్లను మంజూరు చేసేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా…

కేంద్ర ఉన్నతాధికారులతో సీఎస్ సంజయ్ భేటీ

– పలు కీలక అంశాలపై చర్చ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 2:  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో బుధవారం వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలపై ఆయా శాఖల కార్యదర్శులతో ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర…