Category తెలంగాణ

మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూసింది కాంగ్రెస్సే

– మోదీ సంక్షేమంతోనే నిజమైన సాధికారత – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు  మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఆగ‌స్టు 29 : స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ దేశంలో విభజన రాజకీయాలు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో…

గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి

– శామీర్‌పేట్‌, సోమశిలలో కొత్త గోల్ఫ్‌ కోర్సుల ఏర్పాటు – పీపీపీ విధానంలో ప్రపంచస్థాయి వసతుల అభివృద్ధి – 1 నుంచి తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌ టోర్నీ – ప్రచారకర్తగా దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్‌ సేవలు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29 : తెలంగాణను అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్‌ టూరిజం కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా…

ప్ర‌జల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు ఇంట రాఖీ పండగ సంబరాలు ఘనంగా జరిగాయి. సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా హరీశ్ రావుకు మహిళా ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.…

పత్రికలు ప్రభుత్వాలను నడపగలవా?

“సమాచార విస్ఫోటం జరిగిన ఈ కాలంలో మీడియా బాధ్యత మరింత పెరిగింది. ఒకప్పుడు వార్త కోసం పాఠకుడు పత్రికను ఆశ్రయించేవాడు. ఇప్పుడు పత్రికలు, టెలివిజన్, డిజిటల్ వేదికలు, సామాజిక మాధ్యమాలు ఒకే విషయాన్ని అనేక రూపాల్లో అందిస్తున్నాయి. వేగం పెరిగింది; నిర్ధారణకు సమయం తగ్గింది. ఈ పోటీలో ముందుగా చెప్పాలనే ఆత్రుత, నిజాన్ని పూర్తిగా తెలుసుకోవాలనే…

గనుల శాఖలో అవినీతి మేట

– లెక్కకు మిక్కిలిగా జయరాజ్ ఆస్తులు – రిమాండుకు ఆదేశించిన ఏసీబీ కోర్టు  – వరంగల్ జైలుకు తరలింపు వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజ్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ నిర్ధారణకు రావడంతో ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం వ‌రంగ‌ల్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు…

ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి

– వాట్సాప్, ఈ-మెయిల్ లో వచ్చిన వాటిని వారంలో పరిష్కరించాలి  – ప‌ర్యాట‌క‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి వనపర్తి ప్రజాతంత్ర ఆగస్టు 28: ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా తెలియజేసి వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా పంపించినా అధికారులు వెంటనే స్పందించి, వాటిని పరిశీలించి పరిష్కరించాలని అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు…

పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లయింది

– కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసినందుకు బాధపడుతున్న ప్రజలు – రేషన్ కార్డులపై మోదీ ఫొటో ఎందుకు వేయరు? – సీఎస్ సంజయ్ జాజుతో పలు అంశాలపై చర్చించిన ఎంపీ ఈటల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.…

మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్న మోదీ సర్కార్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : ‘నీకు నేను రక్ష.. నాకు మీరు రక్ష.. మనమిద్దరం కలిసి దేశానికి, ధర్మానికి రక్ష’ అనేదే రక్షాబంధన్ అసలైన సందేశం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పేర్కొన్నారు.…

బీసీ, ఈబీసీ విద్యార్థులకు చేయూత

– విదేశీ విద్య కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం – 1 ‌నుంచి 30 వరకు దరఖాస్తులను స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. 2026…