Category తెలంగాణ

17 నుంచి నెల రోజులపాటు సేవా కార్యక్రమాలు

– పాతికేళ్లుగా మోదీ దేశానికి అందిస్తున్న సేవల నేప‌థ్యంలో – బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్లపాటు నిరంతరాయంగా దేశానికి అందించిన విశిష్ట సేవలను పురస్కరించుకుని జాతీయ స్థాయిలో నెల రోజులపాటు ‘సేవా సంకల్ప్ అభియాన’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర…

జీహెచ్‌ఎం‌సీకి యాడ్‌ ఏజెన్సీల భారీ బకాయిలు

హైదారాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 11: ‌జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని అవుట్‌డోర్‌ అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలు భారీగా బకాయిలు పడ్డాయి. ఈ ఏజెన్సీల నుంచి జీహెచ్‌ఎం‌సీకి సుమారు రూ. 39.74 కోట్లు (ఖచ్చితంగా రూ.39,74,15,778) రావాల్సి ఉందని  ప్రభుత్వం వెల్లడించింది. ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌ ‌కుమార్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ సెప్టెంబరు 10న శాసనమండలిలో ఈ వివరాలను సమర్పించింది.…

జూన్‌ ‌నాటికి ఉప్పల్‌-‌నారపల్లి ఫ్లైఓవర్‌ ‌పూర్తి

హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ‌హైదరాబాద్‌ ‌నగర శివారు ప్రాంతాల వాహనదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉప్పల్‌ ‌నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌పనులను వేగవంతం చేసి, 2027 జూన్‌ ‌నాటికి ఫ్లైఓవర్‌ను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉప్పల్‌-‌నారపల్లి మార్గంలో…

కౌలుదార్ల గుర్తింపును త‌క్ష‌ణ‌మే ప్రారంభించాలి

– ఈ ఖ‌రీఫ్‌లో సాగుదారు కార్డులు అంద‌జేయాలి – ఎంఎస్‌పీకి పంట ఉత్పత్తులు అమ్ముకోక‌పోతే సాగు రైతులకు న‌ష్టం – త‌క్ష‌ణం వీరి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి – ఎస్‌కేఎం, కౌలు రైతుల గుర్తింపు సాధ‌న క‌మిటీ డిమాండ్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 11: రాష్ట్రంలో కౌలు సాగుదారుల గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని సంయుక్త…

మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలి

– అవగాహన కల్పిస్తున్న బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టి వినాయకుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఉప ముఖ్యమంత్రి…

వర్కింగ్ జర్నలిస్టులకు ఏఐపై 16న వర్క్‌షాప్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : వర్కింగ్ జర్నలిస్టుల కోసం తెలంగాణ మీడియా అకాడమి ఈనెల 16న ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)పై వర్క్‌షాప్‌ను నిర్వహించ తలపెట్టింది. ఈ వర్క్‌షాప్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం గంట వరకు నాంపల్లి ఛాపెల్ రోడ్డులోని మీడియా అకాడమి ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ వర్క్‌షాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రవేశిక, వినియోగించే…

తీగ లాగితే డొంక కదిలింది!

– ముఠా వలలో 200 మందికి పైగా బాధితులు! – ‘ప్రజాతంత్ర’ కథనాలతో వెలుగుచూస్తున్న అక్రమాలు – 70 శాతం నష్టపోయిన బాధితులు – హెల్త్ పాలసీ వస్తుందని ఎర..   – పోలీసు విచారణ వేగవంతం మహబూబ్ నగర్ ప్రజాతంత్ర,సెప్టెంబర్ 11 : ఇన్సూరెన్స్ కంపెనీల పేరిట అమాయక ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్న నకిలీ…

17 నుంచి నెల రోజులపాటు సేవా కార్యక్రమాలు

– పాతికేళ్లుగా దేశానికి మోదీ అందిస్తున్న సేవలను పుర‌స్క‌రించుకుని.. – బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్లపాటు నిరంతరాయంగా దేశానికి అందించిన విశిష్ట సేవలను పురస్కరించుకుని జాతీయ స్థాయిలో నెల రోజులపాటు ‘సేవా సంకల్ప్ అభియాన’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర…

ఫ్యూచర్ లేని బీఆర్‌ఎస్

– ఫ్యూచర్ సిటీపై మాట్లాడుతుంటే నవ్వొస్తోంది – రెండేళ్లలో 108 ఎంవోయూలు కుదుర్చుకున్నాం – పెట్టుబడుల ఆకర్షణకు ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సిస్టం ఏర్పాటు – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ఫ్యూచర్ లేని బీఆర్‌ఎస్ పార్టీ ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తున్నదని ఐటీ,…