Category తెలంగాణ

విమోచన పోరులో జాతీయవాదుల పాత్ర చరిత్రాత్మకం

– బీజేపీ పోరాటంతోనే విమోచన చరిత్రకు గుర్తింపు – మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : తెలంగాణ విమోచన పోరాటంలో జాతీయవాద సంస్థల పాత్ర ఎంతో కీలకమైనదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ విమోచన చరిత్రలో జాతీయవాద సంస్థలు పోషించిన పాత్రపై ‘తెలంగాణ విమోచనం -జాతీయవాదుల…

నిమ్స్ వైద్యులకు సీఎం అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : నిమ్స్‌లో పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా వైద్యులు డి.రమణ ధన్నపునేని, ఎం.అమరేష్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 6 నుంచి 12 వ తేదీ వరకు క్యాంపును నిర్వహించగా పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న 19మంది…

మాక్ అసెంబ్లీ.. డెమోక్రసీని మాక్ చేయడమే

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్,  ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : బీఆర్‌ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విమర్శించారు. చట్టసభల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఆ పార్టీకి ఏ మాత్రం గౌరవం లేదనేది వారి చర్యలతో మరోసారి స్పష్టమైందన్నారు.…

సర్కారు వైద్యం.. రోగుల బేజారు

– ల్యాబ్ రిపోర్టులకే వారం రోజులు – రోజుల తరబడి రోగుల నిరీక్షణ – రక్తం నిల్వ చేసే మెషీన్ పాడైందని మళ్లీ శాంపిళ్లు సేకరించిన సిబ్బంది – సర్వర్ డౌన్, సిబ్బంది కొరతతో ఇంటర్న్షిప్ నర్సింగ్ విద్యార్థులపైనే పర్యవేక్షణ భారం – మరో రోజు వస్తే మారుతున్న డాక్టర్లు.. రోగులకు తప్పని తిప్పలు ఖమ్మం,…

కిట్స్ విద్యార్థులకు రూ.11 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు

– క్యాంపస్ డ్రైవ్‌లో ఈఈఈ ఫైన‌లియ‌ర్‌ విద్యార్థుల ప్రతిభ  – అభినందించిన చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంత రావు హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 12 : వరంగల్ కిట్స్ క‌ళాశాల విద్యార్థులు క్యాంపస్ నియామకాల్లో మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. కళాశాల ప్రాంగణంలో శ‌నివారం నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో చెన్నైకి చెందిన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ…

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో తీవ్ర అన్యాయం

– మంత్రి సమాధానం తప్పుదారి పట్టించేలా ఉంది – 100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 33 మందినే నియమించారు – 70 పోస్టులను జనరల్ కేటగిరీకి మార్చడంపై ఎమ్మెల్సీ పోచంపల్లి ఆగ్రహం హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 12 : డీఎస్సీ (2024) ఉపాధ్యాయ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉపాధ్యాయుల నియామ‌ కాపై మ‌రోసారి…

పంచాయతీలకు ఇక ఆర్థిక స్వేచ్ఛ

– వాటి సొంత ఆదాయం సొంత ఖాతాల్లోనే జమ – చట్ట సవరణపై సర్పంచ్‌ల హర్షం – మంత్రి సీతక్కకు సన్మానం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన కల్పించేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకొచ్చినందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దŠనసరి అనసూయ సీతక్కకు…

విజయ డెయిరీని బలోపేతం చేస్తాం

– పాల సేకరణలో తాత్కాలిక తగ్గుదల – పాడి రైతులకు ఎలాంటి బకాయిలు లేవు – శాసనమండలిలో మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : విజయ డెయిరీని మరింత బలోపేతం చేసి పాడి రైతులకు అండగా నిలిచేందుకు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖల మంత్రి వాకిటి…

విద్యతో క్రీడల అనుసంధానం

– రాష్ట్రాన్ని క్రీడా శక్తిగా తీర్చిదిద్దేందుకే స్పోర్ట్సు వర్శిటీ – అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యం – శాసనమండలిలో యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : క్రీడలను విద్యతో అనుసంధానం చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్…