Category తెలంగాణ

ప్రోస్టేట్ క్యాన్సర్.. నిశ్శబ్దపు ముప్పు

– ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన మాసంగా సెప్టెంబ‌ర్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబరు 10: పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే పెరిగే అవకాశం ఉందని కేర్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరించారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పురుషులు తమ వయసు, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ముప్పును దృష్టిలో ఉంచుకుని…

19న కోదాడలో మెగా జాబ్ మేళా

– 200 నుంచి 250 కంపెనీలను ఆహ్వానించేందుకు విస్తృత కసరత్తు – ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి ఉత్తమ్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : సూర్యాపేట జిల్లాతోపాటు ఉమ్మడి నల్లగొండ, పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈనెల 19వ తేదీన కోదాడలో మెగా…

17న పబ్లిక్ గార్డెన్‌లో ప్రజా పాలన దినోత్సవం

– ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష – వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పక్కా ఏర్పాట్లు చేయాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : పబ్లిక్ గార్డెన్‌లో ఈనెల 17న నిర్వహించే తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్య‌క్ర‌మ  నిర్వహణ ఏర్పాట్లపై…

ప్రత్యామ్నాయ మార్గాల్లో తాగునీటి సరఫరా

– చెంచుపెంటల్లో తాగునీటి సరఫరాపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : చెంచుపెంటల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో తాగునీటి సరఫరాపై అసెంబ్లీలోని తన చాంబర్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు.…

కూరగాయల సాగు విస్తీర్ణం పెంపునకు కృషి

– వ్యవసాయ విద్య ప్రక్షాళనకు చర్యలు – శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 10 : రాష్ట్రంలో తగ్గుతున్న కూరగాయల సాగును పెంచడం, వ్యవసాయ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభలో వెల్లడించారు. ఈ…

అసెంబ్లీ సాక్షిగా డ్రామాలాడుతున్నారు

– వైఫల్యాలు, అవినీతి కప్పిపుచ్చుకునేందుకే ఇరు పార్టీల నాటకాలు – ఎమర్జెన్సీ చీకటి రోజులను తలపిస్తున్న రేవంత్ రెడ్డి పాలన – కాంగ్రెస్‌, బీఆర్ ఎస్‌ల‌పై డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ఫైర్‌ న్యూఢిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 9:  శాసనసభలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వీధి నాటకాలకు తెరతీశాయని బీజేపీ పార్లమెంటరీ బోర్డు…

అసెంబ్లీలో ఏలేటి వ్యాఖ్యలపై దుమారం

– ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారపక్షం – సజావుగా సాగడం ఇష్టం లేదని వ్యాఖ్యలు – శాసనసభ నుంచి వాకౌట్‌ ‌చేసిన బీజేపీ – స్పష్టమైన అజెండా తర్వాతే సభకు – బీజేపీ ఎల్పీ నేత ఏలేటి  హైదారాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ‌బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీలో…

ఇన్సూరెన్స్ పేరుతో కోట్లలో బురిడీ

– ఆఫర్ల పేరిట ఆగ‌డాలు – రాత్రికి రాత్రే బోర్డులు తిప్పేయ‌డం – ఐఆర్‌డీఏఐ లైసెన్స్ లేకుండా 20 మందితో నెట్‌వ‌ర్క్ – బాధితుల్లో రైతులు, కూలీలు, పోలీసులు కూడా – విచార‌ణ జ‌ర‌పాల‌ని బాధితుల డిమాండ్‌ మహబూబ్ నగర్, ప్ర‌జాతంత్ర, సెంప్టెంబర్ 9 : ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులమని, తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు…

సమాచార శాఖలో మట్టి గణపతుల పంపిణీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : వపర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడిని పూజించాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగులకు మట్టి గణపతి ప్రతిమల పంపిణీని కమిషనర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముకుంద రెడ్డి మాట్లాడుతూ పండుగలను పర్యావరణ పరిరక్షణలో…